తెలుగు పాఠకుడిగా గర్విస్తున్నాను | తెలుగు సంస్థలను మనం కాపాడుకోగలం

Gyan Bulb
Gyan Bulb
2.1 هزار بار بازدید - پارسال - దాసుభాషితం అనే సంస్థ పాఠకులు, శ్రోతలు
దాసుభాషితం అనే సంస్థ పాఠకులు, శ్రోతలు పూనుకుని సాయం చేయకుంటే తమ పని అయిపోయినట్టేనని డిసెంబరులో చెప్పిన సంగతి నా మనసును కలచివేసింది. హాసం, చందమామ, తెలుగు వెలుగు, కినిగె లాంటి ఉత్తమాభిరుచి కలిగిన తెలుగు సంస్థల కోవలోనే ఇదీ ముగిసిపోతుందేమోనని భయపడ్డాను. కానీ, తెలుగువారిలో మార్పు వచ్చిందని నమ్మకం కలిగించే ఒక అద్భుతం జరుగుతోంది. ఇందులో మీరూ పాలుపంచుకోవచ్చు.
ఈ లింకుల్లోకి వెళ్ళి చూడండి, మీ వంతుగా ఏడువేల ఐదువందల యాభై నుంచి 50 రూపాయల వరకూ ఎంతైనా ఇవ్వవచ్చు.
Follow the link: https://www.dasubhashitam.com/
For subscription: https://www.gocrowdera.com/campaign/h...
Or alternatively: లేదా ఈ UPI ల ద్వారా కూడా మీరు subscription తీసుకోవచ్చు.

Google Pay App లో 99520 29498 కి నగదును పంపించండి.

Other UPI Apps (like PayTM, PhonePe etc)

When asked for UPI ID, use this.
9952029498@okbizaxis

You'll see Dasubhashitam and Cimarron Lifecare Services in the details.
پارسال در تاریخ 1401/12/03 منتشر شده است.
2,100 بـار بازدید شده
... بیشتر