అద్భుతం, అపూర్వమైన మహాభారత యుద్ధ కథ - మొదటి భాగం | తిక్కన | కె.వి.ఎస్.రామారావు | పవన్ సంతోష్‌

Gyan Bulb
Gyan Bulb
3.3 هزار بار بازدید - 4 سال پیش - తేలికైన తెలుగులో, ఉన్నది ఉన్నట్టుగా, ఏ
తేలికైన తెలుగులో, ఉన్నది ఉన్నట్టుగా, ఏ సినిమాలోనూ చూపని తిక్కన కురుక్షేత్ర యుద్ధ కథ - మీకోసం. ఇది మొదటి భాగం.

తింటే గారెలే తినాలి, వింటే భారతం వినాలి అంటారు. అలాంటి భారతంలో కురుక్షేత్ర యుద్ధగాథ ప్రపంచంలోనే ఎక్కడా ఎవరూ యుద్ధాన్ని ఇంత విపులంగా వివరించలేదని చెప్పగలిగేంత అద్భుతమైన వర్ణనతో ఉంటుంది. భారతంలోని పాత్రలన్నిటి స్వస్వరూపాలూ బయటపడుతూ, రసవత్తరంగా సాగుతుంది.


తెలుగులో తిక్కన గారు రాసిన మహాభారతంలో యుద్ధ పర్వాలన్నిటినీ ఇక నుంచీ వారం వారం మీ జ్ఞానబల్బు మీ ముందుకు తీసుకువస్తోంది.
#GyanBulb #కురుక్షేత్రం #మహాభారతం
4 سال پیش در تاریخ 1399/05/24 منتشر شده است.
3,385 بـار بازدید شده
... بیشتر