వివేకానందుడు ఎందుకు స్వాతంత్ర్య పోరాటంలో పాల్గోలేదు?

Gyan Bulb
Gyan Bulb
1.8 هزار بار بازدید - پارسال - స్వామి వివేకానందుడు ఎందుకని స్వాతంత్ర్య పోరాటంలో
స్వామి వివేకానందుడు ఎందుకని స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనలేదు (Why didn't Swamy Vivekananda participate in Indian National Movement?) అని ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు ఒక మిత్రుడు Quoraలో. అంతటి అసమానమైన దేశభక్తుడు వివేకానందుడు స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనకపోవడానికి కారణాలు ఏమిటన్నది ఈ వీడియోలో చెప్తున్నాను.
#swamyvivekananda #indiannationalmovement #indianindependencemovement
پارسال در تاریخ 1402/02/02 منتشر شده است.
1,806 بـار بازدید شده
... بیشتر