ముళ్ళపూడి వెంకటరమణ కథలు ఎందుకు చదవాలి? | Gyanbulb | Why should you read Mullapudi Ramana Kathalu

Gyan Bulb
Gyan Bulb
5.4 هزار بار بازدید - 4 سال پیش - ముళ్ళపూడి వెంకటరమణ సినిమా సంభాషణల రచయితగా
ముళ్ళపూడి వెంకటరమణ సినిమా సంభాషణల రచయితగా ఎందరికో తెలిసి ఉండవచ్చు. కానీ, ఆయన తెలుగు కథా సాహిత్యంలోనూ గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నారు. అప్పుల అప్పారావు, బుడుగు, రాధాగోపాలం (రాధాగోపాళం) లాంటి పాత్రలు పుట్టుకువచ్చిన కథాక్షేత్రం ఇది. ఆయన రాసిన అనేకానేక కథల నుంచి ఉదాహరణలు ఇస్తూ ఆయన సాహిత్యం ఎందుకు చదవాలన్నది వివరిస్తూ "ఎందుకు చదవాలి?" సీరీస్‌లో మరో వీడియో.
రచన - గళం: పవన్ సంతోష్‌
రూపకల్పన: శ్రీలక్ష్మి
సమర్పణ: జ్ఞానబల్బు
Facebook: Facebook: GyanBulb
Instagram: Instagram: gyanbulb

#GyanBulb
#MullapudiVenkataRamana
#BapuRamana
4 سال پیش در تاریخ 1399/04/28 منتشر شده است.
5,460 بـار بازدید شده
... بیشتر