ఏడు తరాలు నవల ఎందుకు చదవాలి | Gyan Bulb | Why should you read Edu Taralu novel

Gyan Bulb
Gyan Bulb
5.9 هزار بار بازدید - 4 سال پیش - ఆఫ్రికన్ అమెరికన్ రచయిత అలెక్స్ హేలీ
ఆఫ్రికన్ అమెరికన్ రచయిత అలెక్స్ హేలీ తన తాతముత్తాతల వివరాలు వెతుక్కుంటూ అమెరికా నుంచి ఆఫ్రికా చేరుకున్న వైనం.. భయంకరమైన బానిసత్వాన్ని అనుభవించిన వారి జీవితాలను అక్షరాల్లో పునర్నిర్మించి తన ముత్తాత ముత్తాత అయిన కుంటా కింటే బానిసగా దొరికిన దగ్గర నుంచి మొదలుపెట్టి నవలగా తమ తరాల దాస్యాన్ని రాసిన కథనం.. "ఏడు తరాలు"గా తెలుగులో వచ్చిన "ద రూట్స్: సాగా ఆఫ్‌ యాన్ అమెరికన్ ఫ్యామిలీ" నవల గురించి ఈ వారం ఎందుకు చదవాలి?
రచన - గళం: పవన్ సంతోష్‌
రూపకల్పన: శ్రీలక్ష్మి
సమర్పణ: జ్ఞానబల్బు
Facebook: Facebook: GyanBulb
Instagram: Instagram: gyanbulb

#జ్ఞానబల్బు
#ఎందుకు_చదవాలి
#GyanBulb
#BlackLivesMatter
4 سال پیش در تاریخ 1399/05/04 منتشر شده است.
5,922 بـار بازدید شده
... بیشتر