Ekkadi Duravasta - Annamayya Sankeerthana (ఎక్కడి దురవస్థ - అన్నమయ్య సంకీర్తన) lyrics

Bijjam Brothers
Bijjam Brothers
38.2 هزار بار بازدید - 3 سال پیش - ఎక్కడి దురవస్థ - అన్నమయ్య సంకీర్తన
ఎక్కడి దురవస్థ - అన్నమయ్య సంకీర్తన (Ekkadi Duravasta - Annamayya Sankeerthana)

Singer - Pavan Charan garu, Composor - Saluri Vasurao garu  during Annamayya Paataku Pattabhishekam Program by TTD

Lyrics -
ఎక్కడి దురవస్థ లేఁటిదేహము లోనఁ
జిక్కి జీవుఁడు మోక్షసిరిఁ జెందలేఁడు

ఒడలు మంసపూర మొక పూఁటయిన మీఁదు
గడుగకున్నఁ గొరగాదు
కడలేనిమలమూత్రగర్హిత మిది, లోను
గడుగరాదు యెంతగడిగినఁ బోదు

అలర చిత్తము చూడ నతిచంచలము దీనఁ
గలసిన పెనుగాలి గనము
మెలుపులేనిచిచ్చు మీఁదమిక్కిలిఁ గొంత
నిలుపు లేదు పట్టి నిలుపఁగరాదు

తిరువేంకటాచలాధిపుఁడు నిత్యానంద-
కరుఁడు జీవునకు రక్షకుఁడు
కరుణించి యొకవేళఁ గాచినఁగాని మేను-
చొరకమానెడుబుద్ది చోఁక దెవ్వరికి
3 سال پیش در تاریخ 1400/05/29 منتشر شده است.
38,287 بـار بازدید شده
... بیشتر