అణుమాత్రపు దేహినంతే నేను ll Anumatrapu Song ll Annamayya Keerthanalu ll Annamayya Song with Lyrics

Annamayya Songs AVRG
Annamayya Songs AVRG
45.8 هزار بار بازدید - 4 سال پیش - - Singer : Hemachandra రాగము: 
- Singer : Hemachandra రాగము: సామంతం రేకు: 0260-05 సంపుటము: 3-347 ॥పల్లవి॥అణుమాత్రపు దేహినంతే నేను ముణిఁగెద లేచెద ముందర గానను ॥చ1॥తగు సంసారపు తరఁగలు నీమాయ నిగమముల యడవి నీమాయ పగలునిద్రలు వుచ్చే భవములు నీమాయ గగనపు నీమాయఁ గడవఁగ వశమా ॥చ2॥బయలువందిలి కర్మబంధములు నీమాయ నియమపుఁ బెనుగాలి నీమాయ క్రియ నిసుకపాఁతర కెల్లొత్తు నీమాయ జయమంది వెడలఁగ జనులకు వశమా ॥చ3॥కులధనములతోఁ జిగురుఁగండె నీమాయ నిలువు నివురగాయ (?) నీమాయ యెలమితో శ్రీవేంకటేశ నీకు శరణని గెలుచుటఁ గాక యిది గెలువఁగ వశమా #AnnamayyaSongsAVRG #Anumatrapu
4 سال پیش در تاریخ 1399/11/18 منتشر شده است.
45,866 بـار بازدید شده
... بیشتر