జగన్నాథుని రథయాత్రకు సర్వం సిద్ధం | All Set For Puri Jagannadha Ratha Yatra in Odisha

ETV Andhra Pradesh
ETV Andhra Pradesh
2 هزار بار بازدید - 7 روز پیش - ఒడిశాలో పూరీ జగన్నాథుని రథయాత్ర రేపటి
ఒడిశాలో పూరీ జగన్నాథుని రథయాత్ర రేపటి నుంచి జరగనుంది. ఇందుకోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామి జగన్నాథుడు, అమ్మవార్లు బలభద్ర, సుభద్ర రథాలను అలంకరిస్తున్నారు. మూడు రథాలు నందిఘోష, తాళధ్వజం, దర్పదాళనలను పూరీ శ్రీమందిరం సింహద్వారం వద్దకు చేర్చారు. జగన్నాథుని రథయాత్ర కోసం ప్రతి ఏటా కొత్త రథాలను నిర్మిస్తారు. నలుమూలల నుంచి ఈ రథయాత్ర సందర్శనకు వచ్చే భక్తుల కోసం రైల్వే శాఖ....315 ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈనెల 7న ప్రారంభమై తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ రథయాత్రలో లక్షల మంది భక్తులు ఆ జగన్నాథున్ని దర్శించుకుంటారు. ఈ ఏడాది యాత్ర జరిగే క్రతువు రెండు రోజుల పాటు జరగనున్న నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం జులై 7, 8 తేదీల్లో సెలవులు ప్రకటించింది. రథ యాత్రలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా భారీ ఎత్తున భద్రతా బలగాలను మోహరించారు.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us   : Facebook: ETVAndhraPradesh
☛ Follow us : Twitter: etvandhraprades
☛ Follow us : Instagram: etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------
7 روز پیش در تاریخ 1403/04/16 منتشر شده است.
2,091 بـار بازدید شده
... بیشتر