ఒకే క్షేత్రంలో అనేక పంటలు - జీవాలు | Integrated farming | Srinivasa Rao

Raitu Nestham
Raitu Nestham
22.3 هزار بار بازدید - 8 ماه پیش - #raitunestham  
#raitunestham        #naturalfarming       #multicropfarming

బాపట్ల జిల్లా వేమూరు మండలం జంపని గ్రామానికి చెందిన శ్రీనివాస‌ రావు.. ప్రకృతి, సమీకృత వ్యవసాయం చేస్తున్నారు. సహజ సేద్యం ద్వారా నిమ్మ సాగు చేస్తూనే... సమీకృత వ్యవసాయ విధానంలో 5 అంచెల సాగు ద్వారా వివిధ రకాల పంటలను ఏకకాలంలో పండిస్తున్నారు. నాటు కోళ్లనూ పెంచుతున్నారు. తద్వారా మంచి ఆదాయం పొందుతున్నారు. వారి సాగు విధానాలు ఏంటో వారి మాటల్లోనే తెలుసుకుందాం రండి.

మరింత సమాచారం కోసం  శ్రీనివాస‌ రావు  గారిని 73374 53266 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు

------------------------------------------------------------------------------------
☛ Subscribe for latest Videos - నిండుగా నిమ్మసాగు | Lemon Farming | G...
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/​​​​​​
☛ Follow us on - Facebook: Rytunestham​..
☛ Follow us on - Twitter: rythunestham​​​​
8 ماه پیش در تاریخ 1402/11/07 منتشر شده است.
22,318 بـار بازدید شده
... بیشتر