తక్కువ భూమిలో ఎక్కువ పంటలు || 10 వేల ఖర్చుతో 1 లక్షకుపైగా రాబడి || Integrated Farming || M Rangaiah

Raitu Nestham
Raitu Nestham
383.8 هزار بار بازدید - 3 سال پیش - #Raitunestham #Naturalfarming గుంటూరు జిల్లా తెనాలి
#Raitunestham #Naturalfarming గుంటూరు జిల్లా తెనాలి మండలం ఎరుకలపాడు గ్రామానికి చెందిన ముళ్లపూడి రంగయ్య.. తనకున్న ఎకరం 30 సెంట్ల భూమిలో 15 రకాల పండ్ల చెట్లు పెంచుతున్నారు. ప్రధాన పంటలుగా అరటి, నిమ్మ సాగు చేస్తూనే... అంతర పంటలుగా మామిడి, బత్తాయి, జామ, సపోట, అల్లనేరుడు, నారింజ, అంజీర, చెరకు, సపోట, బొప్పాయి చెట్లు పెంచుతున్నారు. సహజ కషాయాలు, ద్రావణాలతోనే పంటలకు పోషణ, చీడ పీడల నివారణ సాధ్యం అవుతుందని.. ఏడాదికి తాను పెట్టే పెట్టుబడి రూ. 10 వేలేనని రంగయ్య వివరించారు. కావాల్సిన వారు తోట వద్దకే వచ్చి కొనుక్కెళతారని చెప్పారు. ఖర్చులన్నీ పోను ఏడాదికి తనకు లక్షకు పైగా ఆదాయం మిగులుతోందని అంటున్నారు. తక్కువ భూమిలో ఎక్కువ పంటల సాగు, పంటల యాజమాన్యం, మార్కెటింగ్ తదితర అంశాలపై మరిన్ని వివరాలు కావాలంటే... రంగయ్య గారిని 92464 67513 ఫోన్ నంబర్ లో సంప్రదించి తెలుసుగోలరు !! --------------------------------------------------- ☛ Subscribe for latest Videos - http://bit.ly/3izlthm​​​​​​​​​​​​​​​ ☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/​​​​​​​​​​... ☛ Follow us on - https://www.facebook.com/Rytunestham​... ☛ Follow us on - https://twitter.com/rytunestham​​​​​​... -------------------------------------------------- -------------------------------------------------- More Latest Agriculture Videos -------------------------------------------------- అంజీరతో ఏడాదంతా ప్రతిరోజు ఆదాయం https://www.seevid.ir/fa/w/8sVgYM7BRbk 365 రోజుల్లో ప్రతిరోజు రూ. 5 వేలకుపైగా రాబడి https://www.seevid.ir/fa/w/dyaC8nSfxlA చెట్ల నిండుగా కాయలు, తోటంతా పచ్చని నిగనిగలు https://www.seevid.ir/fa/w/TFFYDDFxOb4 3 ఏళ్లలో పెట్టుబడి వచ్చేస్తుంది, 30 ఏళ్ల వరకు రాబడి https://www.seevid.ir/fa/w/6j1V8dImB98 పొట్టేళ్లతో పాటు పందెం కోళ్లు, నాటుకోళ్లు https://www.seevid.ir/fa/w/peVZIJpN36o మామిడి కొమ్మలకి గుత్తులు గుత్తులుగా కాయలు https://www.seevid.ir/fa/w/Sz0x42tEc1c 10 ఏళ్లుగా పొట్టేళ్లు పెంచుతున్నా https://www.seevid.ir/fa/w/mXl86fMpWb4 తైవాన్ పింక్ జామ - మార్కెట్ బాగుంది https://www.seevid.ir/fa/w/vi1bljhtu3E మినీ రైస్ మిల్లు - ఎక్కడైనా, ఎప్పుడైనా బియ్యం https://www.seevid.ir/fa/w/YhyLTL4gOrw తీసేద్దామనుకున్న మామిడే.. మంచి లాభాలు ఇస్తోంది https://www.seevid.ir/fa/w/bXulRyBk3jw నా పంటకు ఎరువు నేనే తయారు చేసుకుంటా https://www.seevid.ir/fa/w/lfIw0RWMr90 డెయిరీ నన్ను నిలబెట్టింది https://www.seevid.ir/fa/w/3NuoOgr8f6c స్వచ్ఛమైన మామిడి || 10 రకాలు https://www.seevid.ir/fa/w/Wb17EaS03Bw చీరల నీడన ఆకు కూరలు https://www.seevid.ir/fa/w/LnenpDLhziA కారం చేసి అమ్ముతున్నాం https://www.seevid.ir/fa/w/pEzGtNqoK48​​ ఏడాదికి 10 టన్నుల తేనె https://www.seevid.ir/fa/w/bGpDPuWS8QI​​​ బొప్పాయి.. సిటీలోనే అమ్ముతున్నా https://www.seevid.ir/fa/w/Dj01hNieZbc​​​​ 2 ఎకరాల్లో దేశవాలి జామ https://www.seevid.ir/fa/w/r8n97GDUBNE​​​​​ 5 ఎకరాల్లో బీర విపరీతంగా కాసింది https://www.seevid.ir/fa/w/gd83_pof3rA​​​​​​ ఈ ఎరువు ఒక్కటి చాలు https://www.seevid.ir/fa/w/uc28AjvtKNg​​​​​​​ డాక్టర్ సాయిల్ విధానంలో వ్యవసాయం https://www.seevid.ir/fa/w/YLcBBqnm7Ck​​​​​​​ ఎకరంన్నరలో వస కొమ్ము పండిస్తున్నా https://www.seevid.ir/fa/w/L9wMeEu4BDs​​​​​​​ పెట్టుబడి రూ. 12 వేలు - రాబడి రూ. లక్ష https://www.seevid.ir/fa/w/hylYH62lO4s​​​​​​​ ప్రభుత్వ ఉద్యోగి ప్రకృతి వ్యవసాయం https://www.seevid.ir/fa/w/LlUpVgXCkQY​​​​​​​ ఎకరంలో వ్యవసాయం - చెట్ల మధ్యే కోళ్లు https://www.seevid.ir/fa/w/i0wNC7Q7_Uc​​​​​​​ దేశానికి రైతే ప్రాణం - Short Film https://www.seevid.ir/fa/w/uUlV1jHRxv0​​​​​​​ పాల పాలపుట్టగొడుగులు - ప్రతి రోజు వంద కేజీలు https://www.seevid.ir/fa/w/WeWseDkPWkE​​​​​​​ ఆయుర్వేద పాలు https://www.seevid.ir/fa/w/tOB3d50k570​​​​​​​ సమగ్ర వ్యవసాయంలో పండ్లు, కొబ్బరి, కోళ్లు, చేపలు, వరి https://www.seevid.ir/fa/w/JnFBwjsepcQ​​​​​​​ ఇంటి కింద లక్షా 50 వేల లీటర్లు https://www.seevid.ir/fa/w/8RZR_cJxTa4​​​​​​​ Music Attributes: The background musics are downloaded from www.bensound.com Music Attributes: The background musics are has downloaded from www.bensound.com and the details are below. 1. Music: bensound energy Website: www.bensound.com 2.Music: bensound sweet Website: www.bensound.com
3 سال پیش در تاریخ 1400/04/01 منتشر شده است.
383,872 بـار بازدید شده
... بیشتر