E79 | తిరుపతి లడ్డు ప్రసాదానికి బెల్లం పంపిస్తున్నా - Raithu Venkateshwar Rao | @GramaBazaar

GramaBazaar - Telugu
GramaBazaar - Telugu
133.9 هزار بار بازدید - 2 سال پیش - చిట్టూరి వెంకటేశ్వరరావు మొబైల్‌ నం: 93910
చిట్టూరి వెంకటేశ్వరరావు మొబైల్‌ నం: 93910 18998 గ్రామ బజార్‌ మొబైల్‌ నం: 833 1800 100 కర్ణాటక రైతు వెంకటేశ్వర్‌రావుతో ముఖాముఖి కొప్పోల్‌ జిల్లా గంగావతిలో పదేళ్లుగా సేద్యం వ్యవసాయం, పశుపోషణలో పలువురికి ఆదర్శం ఎనిమిదేళ్లుగా దైవిక సేద్యం చేస్తున్న వెంకటేశ్వర్‌రావు 80 ఎకరాల్లో వివిధ రకాల వ్యవసాయ, ఉద్యాన పంటలు 60 ఎకరాల్లో చెరకు, 11 ఎకరాల్లో వరి, పండ్లతోటలు 40 ఎకరాల్లో డ్రిప్‌ ద్వారా పంటలకు నీరు అందజేత పంటలకి విలువ జోడించి స్వయంగా మార్కెటింగ్ CVR NATURAL FARM పేరుతో ఉత్పత్తులు విక్రయం సేంద్రియ బెల్లం తయారితో మహిళలకి ఉపాధి కల్పన తితిదే ప్రసాదంకోసం బెల్లం పంపుతున్న వెంకటేశ్వరరావు
2 سال پیش در تاریخ 1401/05/25 منتشر شده است.
133,951 بـار بازدید شده
... بیشتر