Sundara Raman Natural Farming | తమిళనాడులో సుందర్‌ రామన్‌ శిష్యుల క్షేత్రాల సందర్శన

Jai Bharat Jai Kisan
Jai Bharat Jai Kisan
3.6 هزار بار بازدید - 2 سال پیش - 48 ఎకరాల్లో కొబ్బరి హైబ్రిడ్‌ కంటే
48 ఎకరాల్లో కొబ్బరి హైబ్రిడ్‌ కంటే నాటు రకాలు మేలు తమిళనాడులో సుందర రామన్‌ శిష్యుల క్షేత్రాల సందర్శన తమిళనాడులో సుందర్‌ రామన్‌ శిష్యుల క్షేత్రాల సందర్శన తిరుప్పూర్‌ జిల్లా ఉడుములపేటలో ప్రకృతి రైతు చెల్లదురై 48 ఎకరాల్లో ప్రకృతి సేద్య విధానంలో కొబ్బరి సాగు సమీకృత సాగులో భాగంగా చేపలు, మేకలు, కోళ్ల పెంపకం ఇంటిలో వంటకి పూర్తిగా కొబ్బరి నూనె వాడకం కొబ్బరిలో సీఓడీ, అరసంపట్టి, నవలాక్‌ మూడు రకాలు ఏడాదికి సీఓడీ-100, అరసంపట్టి-140, నవలాక్‌-200 కాయలు చౌఘాట్‌ ఆరంజ్‌ రకానికి అధికంగా చీడపీడలు, రోగాలు సుందర రామన్‌ పద్ధతులు అనుసరిస్తున్న చెల్లదురై పేడ మూత్రం, బయో ద్రావకాలకోసం ట్యాంకుల నిర్మాణం ప్రతి ఎరువు, పోషకం డ్రిప్‌ ద్వారానే పారిస్తున్న చెల్లదురై కొబ్బరి వరుసలమధ్య కందకం తీసి వ్యర్థాలు నిల్వ ప్రతి చెట్టు చుట్టూ కొబ్బరి ఆకులు, మట్టలతో మల్చింగ్‌ సుందర రామన్ ప్రయోగం సఫలమైతేనే తమకి చెబుతారు నేలని కాపాడి మంచి పంట ఇవ్వడంలో మాకు ఆనందం
2 سال پیش در تاریخ 1401/12/06 منتشر شده است.
3,684 بـار بازدید شده
... بیشتر