Archae Bacteria Preparation Sundara Raman Natural Farming 99490 94370

Jai Bharat Jai Kisan
Jai Bharat Jai Kisan
4.6 هزار بار بازدید - پارسال - How to prepare Archae Bacteria
How to prepare Archae Bacteria Solution
Archae Bacteria Solution increases the microbeams in the soil

మృత జీవుల మిశ్రమం ఆర్‌ కే బాక్టీరియా ద్రావకం
ఉపయోగాలు:
నేలలోని సూక్ష్మ జీవులకి ఆహారంగా మారుతుంది
నేలలో సూక్ష్మజీవుల సంతతిని బాగా పెంచుతుంది
పంటలకి గ్రోత్‌ ప్రమోటర్‌గా మారి పోషకాలు అందిస్తుంది


100 లీటర్ల ఆర్‌కే బాక్టీరియా తయారీకి కావాల్సిన పదార్థాలు
1. ఆవుపేడ 10 కేజీలు
2. బెల్లం     1.5 కేజీలు
3. ఇంగువ 50 గ్రాములు
4. స్వీట్‌ ఉడ్‌ పౌడర్‌ అతి మధురం-బెల్లం 5 గ్రాములు
5. నీళ్లు 80 లీటర్లు
6. 50 లీటర్లు పట్టే మూత ఉన్న క్యాన్లు రెండు
پارسال در تاریخ 1401/12/19 منتشر شده است.
4,623 بـار بازدید شده
... بیشتر