3 Samaveda Parichayam సామవేద పరిచయం #madan #sanatan #vandebharatham #telugu #rss

Vande Bharatham TV
Vande Bharatham TV
1.7 هزار بار بازدید - 3 هفته پیش - సామవేదం ఇచ్చే సందేశం తత్వమసి –
సామవేదం ఇచ్చే సందేశం తత్వమసి – అది నేనై ఉన్నాను. ఏ పవిత్రమైన ఆత్మ చైతన్యం నాలో ఎలాగైతే నిండి ఉందో అది నీలోను, ఈ విశ్వమంతటా నిండిఉంది.  నాలాగే నీవునూ పవిత్రుడవు.  మనందరమూ విశ్వచైతన్య పురుషుని చైతన్యాన్ని ధరించి ఉన్న పవిత్రాత్ములము.  సృణ్వంతు విశ్వే అమృతస్యపుత్రా, ఆయే దామాని దివ్యాని తస్తు – అమృతస్యపుత్రా ఎంతటి అద్భుత వాక్యం.  వివేకానందులు ఈ వాక్యాన్నే చికాగో మహాసభలలో జలద గంభీర స్వరంతో గర్జించారు.  నీవు పాపివి కాదు అమృత పుత్రుడవు.  మనిషిని పాపి అనడమే అన్ని పాపాలలోకి పెద్దపాపం.

#Madan Gupta
#Vande Bharatham TV
#BJP
#RSS
#Bharateeyulu
#Rishi Jeevan Samaj

నాలుగు వేదాలు క్రింది లింకులో యం.పి.3 లో అందిచబడ్డాయి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
http://iish.org
3 هفته پیش در تاریخ 1403/04/05 منتشر شده است.
1,776 بـار بازدید شده
... بیشتر