Yajurveda Introduction | యజుర్వేద పరిచయం | Madan Gupta

Madan Gupta
Madan Gupta
24.4 هزار بار بازدید - 2 ماه پیش - This is Madan Gupta a
This is Madan Gupta a curious old man here today to share all my learnings about true India with you all.

In this video from ‪@themadangupta‬ about the 2nd Veda - Yajurvedam. Tadejati, tannaijati, tatdure, tadvantike, tadamtarasyasarvasya, tadusarvasya bahyatah. This is a profound description of power. The Yajurveda contains many such amazing descriptions. Tadejati - it does not go away from it, tannaijati - we do not give it away, tatdure - it is endlessly far away, tadamtarasyasarvasya - it is also within us, tadvantike sarvasya bahyatah - it stands outside everyone. This is such an amazing description of power. Study the amazing emotions given in the Yujurveda. Sri Shankar Bhagavatpada used the term Adwaita Siddhanta to clarify.

తదేజది, తన్నైజది, తత్ద్ద్ దూరే, తద్వంతిచే, తదంతరస్యసర్వస్య, తదుసర్వస్యాస బాహ్యతః.  ఇది శక్తికి సరైన నిర్వచనం.  యజుర్వేదంలో ఇటువంటి అద్భుత నిర్వచనాలు అనేకం కనిపిస్తాయి.  తదేజది – దానికి కదలిక లేదు, తన్నైజది – దాన్ని కదిలించలేము, తద్దూరే – అది అనంతమై ఉన్నది, తదంతరస్య సర్వస్య – అది నీలోనూ ఉన్నది, తదు సర్వస్య బాహ్యతః – అది బాహ్యమంతా కూడా నిండి ఉన్నది.  శక్తికి ఇది ఎంతటి అద్భుతమైన నిర్వచనం.
యుజర్వేదం ఇచ్చిన అద్భుత భావజాలాన్ని అధ్యయనం ద్వారా పొందండి. శ్రీ శంకర భగవత్పాదులు అహం బ్రహ్మాస్మి అనే మహా వాక్యాన్ని యుజుర్వేదం నుండే తీసుకుని.  అద్వైత సిద్దాంతాన్ని ప్రచారం చేశాడు.  
ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ, పూర్ణమేవావ శిష్యతే
ఓం శాంతిః, ఓం శాంతిః, ఓం శాంతిః.

నాలుగు వేదాలు క్రింది లింకులో యం.పి.3 లో అందిచబడ్డాయి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
http://iish.org

#madangupta #madan #sanatan  #hindu  #history  #culture  #telugu #vedas
2 ماه پیش در تاریخ 1403/04/04 منتشر شده است.
24,459 بـار بازدید شده
... بیشتر