రూ. 3.50 లక్షల సబ్సిడీ పొందండి - అప్లే చేస్తే ఇచ్చేస్తారు | Sericulture | Pundareekam

Raitu Nestham
Raitu Nestham
15.6 هزار بار بازدید - 11 ماه پیش - #Raitunestham
#Raitunestham #Sericulture #Malbari నల్గొండకు చెందిన జల్లా పుండరీకం.. 2017 నుంచి మల్బరీ సాగు, పట్టుపురుగుల పెంపకం చేపడుతున్నారు. 5 ఎకరాల్లో మల్బరీ మొక్కలు పెంచుతు.. పక్కనె షెడ్డు ఏర్పాటు చేసి అందులో పట్టు పరుగులు అభివృద్ధి చేస్తున్నారు. ఏడాదికి 9 పంటలు తీస్తు.. మంచి లాభాలు అందుకుంటున్నారు. పది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. కొత్తగా ఈ రంగంలోకి రావాలని అనుకునే వారికి మంచి అవకాశాలు ఉన్నాయని... అయితే సమగ్ర అవగాహన, సొంత భూమి ఉంటేనే ఈ దిశగా అడుగు వేయాలని పుండరీకం తెలిపారు. మల్బరీ సాగు, పట్టుపురుగుల పెంపకం, మార్కెటింగ్, తదితర అంశాలపై మరింత సమాచారం కోసం 94907 54201 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు ☛ Subscribe for latest Videos -    • 4 ఏళ్లుగా మల్బరీ సాగు, పట్టుపురుగుల ప...   ☛ For latest updates on Agriculture -www.rythunestham.in/​​​​​​​​​​​​​ ☛ Follow us on - www.facebook.com/Rytunestham​... ☛ Follow us on - twitter.com/rythunestham​​​​​​​​
11 ماه پیش در تاریخ 1402/07/18 منتشر شده است.
15,688 بـار بازدید شده
... بیشتر