How to Sale Silk Cocoons? పట్టు గూళ్ల మార్కెట్, అమ్మకం, ధర, లాభం? | రైతు బడి

తెలుగు రైతుబడి
తెలుగు రైతుబడి
289.4 هزار بار بازدید - 2 سال پیش - మల్బరీ తోటలు వేసి పట్టు పురుగులకు
మల్బరీ తోటలు వేసి పట్టు పురుగులకు ఆహారంగా వేసి పట్టు గూళ్లు సాగు చేసే రైతులు ఆ పట్టు గూళ్లను మార్కెట్‌లో ఏ విధంగా అమ్ముతారో ఈ వీడియోలో వివరంగా తెలుసుకోవచ్చు. నల్గొండ జిల్లాకు చెందిన పట్టు రైతు జల్లా పుండరీకం గారు తన పంటను సికింద్రాబాద్ సిల్క్ కకూన్ మార్కెట్‌లో అమ్ముతున్న తీరును తనతో పాటు వెళ్లి ప్రత్యక్షంగా చూపించే ప్రయత్నం చేశాము. మీరు చూడండి. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : How to Sale Silk Cocoons? పట్టు గూళ్లు మార్కెట్, అమ్మకం, ధర, లాభం? #RythuBadi #పట్టుగూళ్లు #SilkCocoonsMarket
2 سال پیش در تاریخ 1401/12/06 منتشر شده است.
289,424 بـار بازدید شده
... بیشتر