Konda Baridi: తుపాకులు గర్జించిన నేలలో సేంద్రియ వ్యవసాయ విప్లవం | BBC Telugu

BBC News Telugu
BBC News Telugu
23.4 هزار بار بازدید - 4 سال پیش - ఆరు దశాబ్దాల కిందట దళారుల దౌర్జన్యాలకు
ఆరు దశాబ్దాల కిందట దళారుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన ఆ ఊరు ఇప్పుడు సేంద్రియ విప్లవంలో విజేతగా నిలిచింది. విజయనగరం జిల్లా కురుపాం మండలంలోని కొండబారిడి గిరిజన గ్రామం రాష్ట్రంలోనే తొలి ప్రకృతి వ్యవసాయ గ్రామంగా ఆవిర్భవించింది. #KondaBaridi #OrganicFarming #Vijayanagaram ___________ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి. ఫేస్‌బుక్: www.facebook.com/BBCnewsTelugu ఇన్‌స్టాగ్రామ్: www.instagram.com/bbcnewstelugu/ ట్విటర్: www.instagram.com/bbcnewstelugu/
4 سال پیش در تاریخ 1399/12/13 منتشر شده است.
23,450 بـار بازدید شده
... بیشتر