Dairy Farming: "నా తోటి అమ్మాయిలు సైకిళ్లపై కాలేజీలకు వెళ్తుంటే నేను ఇంటింటికీ తిరుగుతూ పాలు అమ్మా"

BBC News Telugu
BBC News Telugu
3.7 میلیون بار بازدید - 4 سال پیش - ‘‘నా తోటి అమ్మాయిలు, అబ్బాయిలు సైకిళ్లపై
‘‘నా తోటి అమ్మాయిలు, అబ్బాయిలు సైకిళ్లపై కాలేజీలకు వెళ్తుంటే... నేను ఇంటింటికీ తిరుగుతూ పాలు అమ్ముతుండేదాన్ని. అలా నెమ్మదిగా అభివృద్ధి చెందుతూ ఇప్పుడు రోజుకు 450 లీటర్ల పాలు అమ్మే స్థాయికి ఎదిగాం.’’ #BBCTelugu #MilkBusiness #ShraddhaDhawan --- కరోనావైరస్‌ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? – ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్టు https://bit.ly/3aiDb2A చూడండి. కరోనావైరస్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, బ్రెజిల్, బ్రిటన్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? – ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ https://bbc.in/34GUoSa క్లిక్ చేయండి. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి. ఫేస్‌బుక్: https://www.facebook.com/BBCnewsTelugu ఇన్‌స్టాగ్రామ్: https://www.instagram.com/bbcnewstelugu/ ట్విటర్: https://www.instagram.com/bbcnewstelugu/
4 سال پیش در تاریخ 1399/10/09 منتشر شده است.
3,752,050 بـار بازدید شده
... بیشتر