Intermittent Fasting: ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఎందుకంత పాపులర్ అవుతోంది? ఇది ఎలా చేయాలి | BBC Telugu

BBC News Telugu
BBC News Telugu
89 هزار بار بازدید - 12 ماه پیش - శరీర బరువును నియంత్రించుకోడానికి, ఆరోగ్యంగా ఉండేందుకు
శరీర బరువును నియంత్రించుకోడానికి, ఆరోగ్యంగా ఉండేందుకు చాలా మంది ఉపవాసం చేస్తుంటారు. అయితే ఇప్పుడు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ విధానం పాపులర్ అవుతోంది. ఈ విధానంతో ఎన్ని ఉపయోగాలున్నాయో, సరైన రీతిలో చెయ్యకపోతే ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఇంతకీ ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఎలా చేయాలి? ఎవరు చేయాలి? ఎవరు చేయకూడదు?
#Fasting  #IntermittentFasting #Food #Health  

___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్: Facebook: BBCnewsTelugu

ఇన్‌స్టాగ్రామ్: Instagram: bbcnewstelugu

ట్విటర్: Twitter: bbcnewstelugu
12 ماه پیش در تاریخ 1402/05/07 منتشر شده است.
89,035 بـار بازدید شده
... بیشتر