Intermittent fasting - health benefits, & can prevent cancer as well I fasting I Dr GPV Subbaiah

Dr GPV  Subbaiah
Dr GPV Subbaiah
179.8 هزار بار بازدید - 2 سال پیش - #fasting
#fasting #weightloss #healthbenefits #drgpvsubbaiah #cancer
Intermittent Fasting వలన ఉపయోగాలు Cancer కూడా రాదు : By Dr GPV Subbaiah spine surgeon Care Hospital Hyderabad From Dr.GPV Subbaiah Health Info

subscribe us : @drgpvsubbaiah241

facebook us : https://www.facebook.com/SubbaiahSpin...


Intermittent Fasting diet plan telugu

Intermittent Fasting fasting

Intermittent Fasting fasting in telugu

Weight loss tips in Telugu

weight loss telugu diet


  ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏంటి.. అసలు ఇది ఎలా చేయాలి.. చేయడం వల్ల బరువు తగ్గుతారా.. ఇలాంటి సందేహాలన్నీ మీకు ఉన్నాయా  ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే రెగ్యులర్‌గా ఉపవాసం చేయడం. దీనినే 5:2 డైట్ అని కూడా అంటారు. ఇప్పుడు చాలా పాపులర్ డైట్. దీన్ని 5:2 డైట్ అని ఎందుకు అంటారంటే ఈ డైట్ లో ఐదు రోజులు నార్మల్ గా తిని రెండు రోజులు చాలా తక్కువగా తింటారు. దీనిలో ప్లస్ పాయింట్ ఇది తినాలీ, ఇది తినకూడదూ వంటి రెస్ట్రిక్షన్స్ లేవు. మీకేం కావాలంటే అది తినొచ్చు. వారంలో రెండ్రోజులు మాత్రం తగ్గించి తినాలంతే. ఈ డైట్ వల్ల చాలా మంది బరువు తగ్గారు. దీని గురించి మరికొన్ని విషయాలు తెలుసుకోండి..

   ఇంటెర్మిటెంట్ ఫాస్టింగ్‌తో లాభాలు

   ఇంటెర్మిటెంట్ ఫాస్టింగ్‌తో వచ్చే లాభాలని మిగిలిన ఐదు రోజుల్లో ఎక్కువ తినకపోతేనే వస్తాయి. అంటే ఉదాహరణకి మీరు సోమవారం రాత్రి భోజనం చేశాక మంగళ వారం రాత్రి వరకూ ఇంకేం తినొద్దు అనుకున్నారనుకుందాం. మంగళవారం రాత్రి మీ మామూలు డిన్నర్ లో ఏం ఉంటాయో అవే ఉండాలి. అంతే కానీ, పొద్దున్నుంచీ ఏం తినలేదు కాబట్టి ఇప్పుడు ఎక్కువ తింటాను అంటే కుదరదు. దీంతో పాటూ రోజుకి ఒక అరగంట ఏదైనా ఎక్సర్‌సైజ్ చేస్తే ఫలితాలు బావుంటాయి. గుండె సమస్యలు, కాన్సర్ దూరం..

ఈ ఫాస్టింగ్ చేయడం వల్ల ముఖ్య లాభాలు ఏంటంటే.. బరువు ఆటోమేటిగ్గా తగ్గుతారు. దీని వల్ల శరీరంలోని కొవ్వు శాతం తగ్గి గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. అంతేనా.. భయంకరమైన కాన్సర్ వంటి వ్యాధులు దూరం అవుతాయి. ఈ డైట్ చేయడం వల్ల కాన్సర్ దరి చేరదని చెబుతున్నారు నిపుణులు.

#fasting #food #weightloss #cancer #diabetes #bp #waight #waightloss  #drgpvsubbaiah #drsubbaiah #telugu #fitness #dietplan #health #healthtips
2 سال پیش در تاریخ 1401/11/01 منتشر شده است.
179,832 بـار بازدید شده
... بیشتر