Kadai Chicken | కడాయి చికెన్ | Chicken Recipes | Side Dish Recipes | Non Vegetarian Recipes

HomeCookingTelugu
HomeCookingTelugu
7.3 هزار بار بازدید - 3 سال پیش - ధాబా స్టైల్ కడాయి చికెన్ అంటే
ధాబా స్టైల్ కడాయి చికెన్ అంటే ఎవరికీ నచ్చదు చెప్పండి? అసలు ఆ పేరు వింటేనే నోరు ఊరిపోతోంది కదూ! ఇంకెందుకు ఆలస్యం? ఈ రెసిపీను చూసి, మీ ఇంట్లోనే రుచికరమైన కడాయి చికెన్ కర్రీను తయారుచేసి, మీకు నచ్చిన రోటీ, ఫుల్కాతో సర్వ్ చేసుకుని, ఎంజాయ్ చేయండి.

#kadaichicken #homecookingtelugu #chickencurry #dhabastylekadaichicken #homecooking #hemasubramanian

Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase https://www.amazon.in/shop/homecookin...

Here's the link to this recipe in English: https://cutt.ly/XRDuKoO

తయారుచేయడానికి: 10 నిమిషాలు
వండటానికి: 45 నిమిషాలు
సెర్వింగులు: 4

మసాలా పొడి చేయడానికి కావలసిన పదార్థాలు:

ధనియాలు - 1 1 / 2 టేబుల్స్పూన్లు
జీలకర్ర - 1 టీస్పూన్
సోంపుగింజలు - 1 టీస్పూన్
మిరియాలు - 1 టీస్పూన్
దాల్చిన చెక్క
లవంగాలు - 3
ఎండుమిరపకాయలు - 6

కడాయి చికెన్ చేయడానికి కావలసిన పదార్థాలు:

నెయ్యి - 1 1 / 2 టేబుల్స్పూన్లు
నూనె - 1 టేబుల్స్పూన్
జీలకర్ర - 1 టీస్పూన్
ఉల్లిపాయలు - 3 (చిన్నగా తరిగినవి)
అల్లం వెల్లుల్లి పేస్టు - 2 టీస్పూన్లు
టొమాటోలు - 2 (తరిగినవి)
పచ్చిమిరపకాయలు - 2 (చీల్చినవి)
పసుపు - 1 / 4 టీస్పూన్
ఉప్పు - 1 టీస్పూన్
కాశ్మీరీ ఎండుకారం - 2 టీస్పూన్లు
3 టొమాటోల ప్యూరీ
చికెన్ - 1 కిలో
రుబ్బిన మసాలా పొడి - 3 టీస్పూన్లు
నీళ్లు - 1 కప్పు
ఉప్పు - 1 టీస్పూన్
కాప్సికం - 1
ఉల్లిపాయ - 1
కసూరీ మేథీ
అల్లం (పొడవుగా తరిగినది)
తరిగిన కొత్తిమీర

You can buy our book and classes on http://www.21frames.in/shop
HAPPY COOKING WITH HOMECOOKING!

ENJOY OUR RECIPES

WEBSITE: http://www.21frames.in/homecooking
FACEBOOK: Facebook: HomeCookingTelugu
YOUTUBE: homecookingtelugu
INSTAGRAM - Instagram: homecookingshow

A Ventuno Production : http://www.ventunotech.com
3 سال پیش در تاریخ 1400/08/05 منتشر شده است.
7,343 بـار بازدید شده
... بیشتر