6tv Bathukamma Song | Vani Vollala | Yasho Krishna | Chandu Thooti | 6tv

6TV
6TV
30.9 میلیون بار بازدید - 8 سال پیش - 6tv Bathukamma Song | Vani
6tv Bathukamma Song | Vani Vollala | Yasho Krishna | Chandu Thooti | 6tv
#bathukammasongs #nirmalabathukammasong #6tvbathukammasongs

6TV Nirmala Bathukamma Song
——————————————
Director - Chandu Thooti
Lyrics - Dr. Vennela Srinath
Music - Dr. Yasho Krishna
Singers - Vani Vollala, Yasho Krishna
Keyboards - Vaidhi, YK
Chorus - Revathi, Mohini, Deepti, Jayashree.
Live Percussions - Anil Robin, Ganesh, YST
Flute - Srinivas
Recorded at - Yasho Krishna   Studio (HYD)
Sound Engineer - Venkat Dhara
Song Mixed & Mastered By - G.V. Madhava
Cinematography - Srujan Reddy
Choreography - Anthadupula Nagaraju
Editing & Co Director - Sanjay Palleda
Sahakaram - Manthini Prashanth

——————————————     ******    ——————————————

బంతీ పూతోటలన్ని బంగారు వర్ణమై బతుకమ్మ రూపమై మెరిసెనే
యెర్రా కలువాపూలు చెరువు తల్లి నుదిటిమీద సింధూర మద్దినట్టు విరిసెనే .....
పల్లవి:
గల్లు గల్లునా...గల్లు గల్లున  గాజుల చప్పట్లతో ఓ నిర్మలా…
||ఓ...నిర్మల లాలీతా ఆటాడరే ఓ...నిర్మలా||2

పసుపు కొమ్ముల్లా....పసుపు కొమ్ముల్లా
గౌరమ్మ రూపమాయెనే ఓ నిర్మలా...
||ఓ...నిర్మల లాలీతా ఆడి పాడరే ఓ...నిర్మలా||2

పట్టు చీరల్లా....అక్క చెల్లెళ్ళ మైదాకు చేతులతో ఓ నిర్మలా…
||ఓ...నిర్మల లాలీతా దరువేయరే  ఓ...నిర్మలా||2

చేమంతుల్లా...పూబంతుల్ల బంగారు బతుకమ్మలే ఓ నిర్మలా…
||ఓ...నిర్మల లాలీతా బైలెల్లెనే ఓ...నిర్మలా||

గంగ మురిసేనే..గంగ మురిసేనే బతుకమ్మ
పూలచీరతో ఓ నిర్మలా…
||ఓ...నిర్మల లాలీతా పూలయేరులే  ఓ...నిర్మలా||2

చరణం:1
వచ్చింది వచ్చింది పండుగ సందడి పచ్ఛా పచ్చని పల్లెకూ...
||పసిడి వన్నెల పల్లెకూ||

తెచ్చింది తెచ్చింది తరగని వన్నెలు మాపల్లె ముంగిళ్లకూ....
||ముగ్గుల్లా వాకిళ్ళకూ||

తంగేడు గుమ్మడి గునుగు చామంతుల పువ్వుల పల్లకి మాతల్లికీ....
||మా చేతుల్లో నిండిన జాబిల్లికి||

పసుపేమో పచ్చంగా కుంకుమ ఎర్రంగా తీరొక్క  పూజలు మాతల్లికీ
||మా బతుకు వెలిగించేటి బతుకమ్మకూ||

వచ్చింది వచ్చింది||2
వచ్చింది వచ్చింది పండుగ సందడి పచ్ఛా పచ్చని పల్లెకూ...
పసిడి వన్నెల పల్లెకూ...

చరణం:2
గునుగూ పూలు కోయంగా||2
గువ్వా లాలినాయే గునుగూ పూలు కోయంగా||2

బంతీ పూలు పేర్చంగా||2
బతుకమ్మ నవ్వెనే బంతీ పూలు పేర్చంగా||2

తంగేడు పూలతోని||2
తల్లీ గంగ చేరెనే...తంగేడు పూలతోని||2

చరణం:3
చుక్కలాలో ఓ చుక్కలాలో
(చూసి మురవండే బతుకమ్మనీ)2
నేరియాలో అల్లానేరేళ్లో
(కొలువ రారండే గౌరమ్మనీ)2
అమ్మలాలో ఓ యమ్మలాలో
(పంచి పెట్టండే సద్దులనీ)2
ఆ ముగ్గురమ్మల ఏకం చెయ్యరె
(గంగా గౌరీ బతుకమ్మనీ)2
వచ్చింది వచ్చింది పండుగ సందడి
పచ్ఛా పచ్చని పల్లెకూ...పాడి పంటల సీమకూ....
వచ్చింది వచ్చింది పండుగ సందడి
పచ్ఛా పచ్చని పల్లెకూ...పసిడి వన్నెల పల్లెకూ..
పచ్ఛా పచ్చని పల్లెకూ...పాడి పంటల సీమకూ....

——————————————     ******    ——————————————

Watch 6TV Exclusive Bangaru Bathukamma Full Song. Bathukamma is a Telangana Floral Festival which represents the Art and Culture of Telangana State. Telangana CM KCR has officially declared Bathukamma as the State Festival. Women during this festive season dressed colourfully with the best of their attire and adorn lot of ornaments and singing songs by circling Bathukamma repeatedly.

Watch 6TV, the 24/7 Telugu news channel dedicated in delivering breaking news, live reports, exclusive interviews, sports, weather, entertainment, business updates and current affairs.
Subscribe Us  : http://goo.gl/bGx0xL
For latest news, follow us @ www.6tvlive.com
Follow us @ Facebook: 6tv
Follow us on Twitter @ Twitter: 6tvlive
Follow us on G+:
https://plus.google.com/u/0/107748316...
Download  Android APP:
https://play.google.com/store/apps/de... sports, weather,
8 سال پیش در تاریخ 1395/07/08 منتشر شده است.
30,979,492 بـار بازدید شده
... بیشتر