Bathukamma Song 2020 | Vani Vollala | Nandan Raj Bobbili | Sai Siri | Chandu Thooti | 6TV

6TV
6TV
2.4 میلیون بار بازدید - 4 سال پیش - WATCH LIVE:
WATCH LIVE: Video
Bathukamma Song 2020 | Vani Vollala | Nandan Raj Bobbili | Sai Siri | Chandu Thooti | 6TV
#6TVBathukammaSongs2020 #BathukammaSong #RamannaUyyaloSong
#VaniVollala #JanuLyri #LuckyHema #SnehaSharma #SonyPatel #SrijaSony
#ShailajaBhattu

సురేష్ రెడ్డి యేలేటి సమర్పించు
తెలంగాణ జాగృతి సహకారంతో
డైరెక్టర్ : చందు తూటి
రచన: సాయి సిరి
సంగీతం :నందన్ రాజ్ బొబ్బిలి
సింగర్స్ :వాణి కిషోర్ వోల్లాల , శైలజ బట్టు
కోరస్ : మచ్చా మౌనిక
కొరియోగ్రఫీ : అశోక్ బోగే
సినిమాటోగ్రఫీ
ఎడిటింగ్ & డి.ఐ : ప్రణయ్ వొల్లాల
ఆర్టిస్ట్:
జాను లిరి
లక్కీ హేమ
స్నేహ శర్మ
సోనీ పటేల్
శ్రీజ సోనీ
స్నేహ
రవళి

అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ : శ్రీ చరణ్
అసిస్టెంట్ డైరెక్టర్ :శేఖర్ చంద్ర
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ :నాగేందర్ రెడ్డి , విగ్నేష్
మేకప్ : రాజశేఖర్ , సతీష్

ప్రత్యేక కృతఙ్ఞతలు :
జైనా
బీర్పూరు
సారంగాపూర్ గ్రామ ప్రజలకు


బతుకమ్మ అంటేనే మన పల్లె సంస్కృతి ...విరబూసిన పువ్వుల అందం ..పల్లెపడుచుల ఆనందం ; ప్రకృతిని దేవతగా భావించే హిందూ సంప్రదాయం ..ఆటా పాటలతో అలరారే జానపద జీవనం ; తెలంగాణ ప్రజల బతుకుచిత్రం  ; తెలంగాణ జన జీవన వేదం .వెరసి '' బతుకమ్మ పండగ '' గా మారి తెలంగాణ ఆడపడుచులు  గౌరిదేవి కి సమర్పిస్తున్న '' జానపద పాటల నైవేద్యమే మన '' బతుకమ్మ ''
సంస్కృతి సంప్రదాయాలను ఇప్పటి తరాలకు అందించింది మన పల్లెనే  ...ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని జయించి విజయకేతనం ఎగరవేస్తున్నది మనపల్లెనే .....అందుకే గౌరిదేవిని పూలల్లో కొలుస్తూ ..కరోనాను జయించే మానసిక స్థైర్యాన్ని ప్రతి ఒక్కరికీ ఇవ్వమని వేడుకొంటూ 6 టీవీ సమర్పిస్తున్న '' రామన్న ఉయ్యాలో ....'' బతుకమ్మ పాటను   ప్రతి పల్లెకు అంకితం .

Watch 6TV, the 24/7 Telugu news channel dedicated to delivering breaking news, live reports, exclusive interviews, sports, weather, entertainment, business updates and current affairs.

#6tv #6tvlive

Subscribe Us  : http://goo.gl/bGx0xL
Visit Us : http://6tvtelugu.com/
Follow us @ Facebook: 6tv
4 سال پیش در تاریخ 1399/07/19 منتشر شده است.
2,417,483 بـار بازدید شده
... بیشتر