పరిమెళ్ళ | I Saw a Temple in this Village that was Surprised me

The CoastalDiaries
The CoastalDiaries
1.5 هزار بار بازدید - 5 ماه پیش - పరిమెళ్ళ | I Saw a
పరిమెళ్ళ | I Saw a Temple in this Village that was Surprised me


About my Experience in this village:
ఈరోజు నేను పరిమెల్ల అనే ఒక పల్లెటూరు వెళ్లాను. ఈ ఊరు పశ్చిగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం అనే పట్టణానికి అతి సమీపంలో ఉన్న పెంటపాడు మండలానికి చెందిన పల్లెటూరు. ఈ గ్రామం చూడటానికి చాలా అందంగా ఉంది చుట్టూ పచ్చని పొలాలతో తోటలతో ఎంతో అద్భుతంగా ఉంది. ఈ ఊరు అనే కాదు, గోదావరి జిల్లాల్లో ఏ పల్లెటూరు చూసిన ఇలాగే ఉంటుంది. ఈ పరిమెళ్ళ గ్రామానికి ఒక పెద్ద పంట కాలువ ఉంది. ఈ కాలువే ఇక్కడ పంటలకు తోటలకు ప్రధాన కాలువ అలాగే ఇక్కడ మంచినీటి చెరువులకు ఈ కాలువే ప్రధానం. ఈ కాలువ మీద కొన్ని లాకులు ఉన్నాయి. ఈ లాకుల దగ్గర ప్రకృతి ఎంతో ఆహ్లాదకరంగ ఉంది. ఈ కాలువ నుండి ఇంకొంచెం ముందుకి వెళ్లాను ఆ లోపల వాతావరణం ఎంతో నిర్మానుష్యంగా ఉంది. ఈ నిర్మానుష్య ప్రదేశంలో రకరకాల మొక్కలు వాటి మధ్యలో ఒక చిన్న గుడిసె లాగా ఒక చిన్న షెడ్ ఉంది. అది ఏమిటా అని ముందుకి వెళ్ళి చూస్తే అది ఒక ముగ్గురు అమ్మవార్లతో ఉన్న ఒక గుడి. ఈ అమ్మవార్లు ముగ్గురు ఈ గ్రామానికి గ్రామ దేవతలుగా కొలువై ఉన్నారు. అలాగే ఈ గుడిని చూడగానే నాకెంతో ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే ఈ గుడి ఉన్న ప్రదేశం చాలా నిర్మానుష్యంగా ఉంది. నేను ఆ ప్రదేశానికి వెళ్ళినపుడు నిజంగా అమ్మవార్లు ముగ్గురు ఇక్కడ తిరుగుతున్నారా అనిపించేలా నా మనసులో ఏదో అనుభూతి కలిగింది. ఈ గుడిని చూడగానే నేను వెంటనే నేను అమ్మవార్లు ముగ్గురికి దణ్ణం పెట్టుకుని అక్కడ ఉన్న అమ్మవార్ల కుంకుమ నా నుదుటిన పెట్టుకున్నాను. కానీ నేను ఆ గుడి ఉన్న ప్రదేశానికి వెళ్ళినపుడు నాకు కొంచెం భయంగానూ కొంచెం ఆశ్చర్యంగాను అనిపించింది. కానీ అమ్మవార్లను దర్శించుకున్నాక చాలా సంతోషంగా అనిపించింది. ఇదంతా వీడియోలో చెప్పటం కుదరలేదు అందుకే ఇలా description లో చెబుతున్నాను. వీడియో మొత్తం ఎక్కడా skip చెయ్యకుండా చూడండి చాలా బాగుంటుంది. వీడియో చూశాక నచ్చితే ఒక like చెయ్యండి. మీరు like చేసి నన్ను ప్రోత్సహిస్తే ఇంకా ఇటువంటి temple's ని మీకు ఎన్నో చుపించగలుగుతాను. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.


Today I went to a village called Parimella.  This village belongs to Pentapadu mandal which is very close to Tadepalligudem town of West Godavari district.  The village is very beautiful and surrounded by green fields and gardens.  Not this town, any village in Godavari districts is like this.  There is a big crop canal in this Parimella village.  This canal is the main drain for crops and gardens here and this canal is also the main drain for fresh water ponds here.  This canal has few locks.  Nature is very pleasant near these locks.  I went a little further from this canal and the atmosphere inside was very barren.  In this deserted place there is a small shed like a small hut in the middle of various plants.  It is a temple with three deities.  These three Ammavars are considered as village deities of this village.  Also, I was very surprised when I saw this temple.  Because the place where this temple is located is very barren.  As soon as I went to that place, I felt something in my mind that there were really three Ammavars wandering here.  When I saw this temple, I bowed to the three Ammavars and put the saffron of the Ammavars on my forehead.  But when I went to the place where the temple is, I felt a little fear and a little surprise.  But after visiting Ammawar, I felt very happy.  I can't tell all this in the video.  It's great to watch the entire video without skipping anywhere.  Like the video if you like it.  If you like and encourage me, I can show many more temples like this.  Thanks for watching the video.



Please Watch My previous videos 👇
పశ్చిమగోదావరి జిల్లాలో అత్యంత మహిమ గల అమ్మవారు, The most powerful goddess of West Godavari: శ్రీ కోట సత్తెమ్మ తల్లి దేవస్థానం నిడ...
శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ప్రతిష్టా మహోత్సవం, గరగపర్రు: శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక స్వామి వ...
రేలంగి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి గుడికి మార్గం:రేలంగి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార...
G V Palem, A beautiful small village: G V Palem, A beautiful small village ...
ముదునూరు | Mudunuru village beautiful views during Rainy: ముదునూరు | Mudunuru village beautiful...
వాండ్రం | Vandram a Beautiful village in West Godavari: వాండ్రం | Vandram a Beautiful village...
వంకాయల పాలెం | One of the beautiful village in West Godavari: వంకాయల పాలెం | One of the beautiful v...
Beautiful village Cheruvugattu Palem, West Godavari:
Beautiful village Cheruvugattu Palem,...
శివదేవుని చిక్కాల | Exploring Sivadevuni Chikkala's Nature: శివదేవుని చిక్కాల | Exploring Sivadev...
Explore the Nature's Wonderland | Pandalaparru West Godavari: Explore the Nature's Wonderland | Pan...
Purushothapalli is a natural paradise full of greenery | West Godavari: Purushothapalli is a natural paradise...


Thanks for Watching 🙏
Content Owned by ‪@TheCoastalDiaries‬
Admin/Owner: Phanikumar Attada.


#village #parimella #temple #countryside #parimellalakulu
5 ماه پیش در تاریخ 1402/11/24 منتشر شده است.
1,500 بـار بازدید شده
... بیشتر