Ninne Ninne Ne Koluthunayyaa నిన్నే నిన్నే నే కొలుతునయ్యా | Bro. Raja Babu Garu | Dr. Betty Sandesh

LCF Church - India
LCF Church - India
294.8 هزار بار بازدید - 2 سال پیش - Original Composition & Lyrics: Bro.
Original Composition & Lyrics: Bro. Raja babu Garu

యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
నిన్నే నిన్నే నే కొలుతునయ్యా
నీవే నీవే నా రాజువయ్యా ॥2॥
యేసయ్య యేసయ్య యేసయ్యా ॥నిన్నే నిన్నే॥
1॰
కొండలలో లోయలలో
అడవులలో ఎడారులలో
నన్ను గమనించినావా ॥2॥
నన్ను నడిపించినావా
॥యేసయ్యా॥
2॰
ఆత్మీయులే నన్ను అవమానించగా
అన్యులు నన్ను అపహసించగా
అండ నీవైతివయ్యా ॥2॥
నా కొండ నీవే యేసయ్యా
॥యేసయ్యా॥
3॰
మరణఛాయలలో మెరిసిన నీ ప్రేమ
నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప
నన్ను బలపరచెనయ్యా ॥2॥
నిన్నే ఘనపరతునయ్యా
॥యేసయ్యా॥
4॰
వంచెన వంతెన ఒదిగిన భారాన
ఒసగక విసిగిన విసిరె కెరటానా
కలలా కడతేర్చినావా ॥2॥
నీ వలలో నను మోసినావా
॥యేసయ్యా॥
2 سال پیش در تاریخ 1401/05/28 منتشر شده است.
294,846 بـار بازدید شده
... بیشتر