ఎన్ని సంవత్సరాలు గడచిన ఈ పాటలో జీవం తగ్గలేదు -Ninne Ninne Ne Koluthunayya |Telugu Christian Song |

P. J. STEPHEN PAUL
P. J. STEPHEN PAUL
7.7 میلیون بار بازدید - 4 سال پیش - ఎన్ని సంవత్సరాలు గడచినా ఈ పాటలో
ఎన్ని సంవత్సరాలు గడచినా ఈ పాటలో జీవం తగ్గలేదు -Ninne Ninne Ne Koluthunayya Original song
Telugu Christian Song By Man of God P.J.Stephen Paul

Lyrics-Tune:Pastor.Rajababu Garu
Music: Dr.P.J.D Kumar

Click Here To Download👇👇👇👇👇👇👇👇👇👇👇
https://play.google.com/store/apps/de...
Witness The Powerful Presence of Lord Jesus Christ @ Life Changing Revival Centre. Healings, Miracles,....Life Changing Worship, Life Changing Messages. Come & Be Blessed.International Speaker, Anointed Man of God Bro. P.J.Stephen Paul Delivers The Life Changing Word of God.
Life Changing Revival Centre


Lyrics:
యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా..
నిన్నే నిన్నే నే కొలుతునయ్యా
నీవే నీవే నా రాజువయ్యా (2)
యేసయ్య యేసయ్య యేసయ్యా…

1.కొండలలో లోయలలో
అడవులలో ఎడారులలో (2)
నన్ను గమనించినావా
నన్ను నడిపించినావా (2)        ||యేసయ్యా||

2.ఆత్మీయులే నన్ను అవమానించగా
అన్యులు నన్ను అపహసించగా (2)
అండ నీవైతివయ్యా
నా.. కొండ నీవే యేసయ్యా (2)      ||యేసయ్యా||

3.మరణఛాయలలో మెరిసిన నీ ప్రేమ
నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప
నన్ను బలపరచెనయ్యా ॥2॥
నిన్నే ఘనపరతునయ్యా
॥యేసయ్యా॥

4.వంచెన వంతెన ఒదిగిన భారాన
ఒసగక విసిగిన విసిరె కెరటానా
కలలా కడతేర్చినావా ॥2॥
నీ వలలో నను మోసినావా
॥యేసయ్యా॥



Our Social Media Links:
Follow us on Instagram
Instagram: pjstephenpaul

Follow us on Twitter
Twitter: PJSPaul_LCRC

Facebook Page ( P.J Stephen Paul ) :
Facebook: PJStephenPaul

Facebook ( Sis. Shaila Paul ) : Facebook: Sis.ShailaPaul

Facebook Group : Facebook: 18216..

Subscribe To Our Youtube Channel : pjstephenpaul

follow us on google+
https://plus.google.com/+PJSTEPHENPAUL


May the grace of the Lord Jesus Christ,
the love of God, & the fellowship of the Holy Spirit
be with you all. Amen




May God Bless You
Thank You For Supporting Us


P. J. STEPHEN PAUL MINISTRIES

pastor raja babu songs telugu/pastor raja babu telugu christian songs/ninne ninne ne koluthunayya/ninne ninne ne koluthunayya /ninne ninne ne koluthunayya jesus video song/ninne ninne ne koluthunayya hosanna/pjstephen paul live/pj stephen paul songs 2020 /pj stephen paul songs in telugu/pj stephen paul songs new/pj stephen paul latest messages

#kondalalo #teluguchristiansongs #stephenpaul
4 سال پیش در تاریخ 1399/02/03 منتشر شده است.
7,737,967 بـار بازدید شده
... بیشتر