INS Vikrant: భారత్‌లో తయారైన అతిపెద్ద విమానవాహక యుద్ద నౌక లోపల ఎలా ఉందో చూడండి | BBC Telugu

BBC News Telugu
BBC News Telugu
1 میلیون بار بازدید - 2 سال پیش - కొచ్చిలో తయారైన అతిపెద్ద యుద్ద విమాన
కొచ్చిలో తయారైన అతిపెద్ద యుద్ద విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్. బీబీసీ ప్రతినిధి జుగల్ పురోహిత్‌కి ఐఎన్ఎస్ విక్రాంత్‌ని సందర్శించే అరుదైన అవకాశం దక్కింది. మరి ఈ విమానవాహక యుద్ద నౌక లోపల ఎలా ఉంటుందో, అదెలా పనిచేస్తుందో మీరూ చూడండి.
#INSVikrant #India #BBC #China #Warship


___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్: Facebook: BBCnewsTelugu

ఇన్‌స్టాగ్రామ్: Instagram: bbcnewstelugu

ట్విటర్: Twitter: bbcnewstelugu
2 سال پیش در تاریخ 1401/06/10 منتشر شده است.
1,050,232 بـار بازدید شده
... بیشتر