Tsunduru Massacre: 30 ఏళ్ల కింద దళితులను చంపి, గోనె సంచుల్లో కుక్కి కాలువలో పడేశారు.. ఆ కేసు ఏమైంది?

BBC News Telugu
BBC News Telugu
660.6 هزار بار بازدید - 3 سال پیش - చుండూరులో ఎనిమిది మంది దళితుల హత్యకు
చుండూరులో ఎనిమిది మంది దళితుల హత్యకు దారితీసిన పరిస్థితులేంటి? రెడ్డి, తెలగ కులస్తులకు, దళితులకు మధ్య వివాదం ప్రాణాలు తీసేవరకూ ఎందుకు వెళ్లింది? అన్ని హత్యలు జరిగినా... శిక్షలు మాత్రం ఎవరికీ ఎందుకు పడలేదు? చుండూరు మారణ హోమం వెనుక అసలేం జరిగింది? #TsunduruDalitsMassacre #Guntur #BBCTelugu ___________ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి. ఫేస్‌బుక్: www.facebook.com/BBCnewsTelugu ఇన్‌స్టాగ్రామ్: www.instagram.com/bbcnewstelugu/ ట్విటర్: twitter.com/bbcnewstelugu
3 سال پیش در تاریخ 1400/05/15 منتشر شده است.
660,653 بـار بازدید شده
... بیشتر