బండి మీద దొరికే షెజువాన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ | Schezwan Egg Fried Rice @HomeCookingTelugu

HomeCookingTelugu
HomeCookingTelugu
3.1 هزار بار بازدید - 2 سال پیش - బండి మీద దొరికే షెజువాన్ ఎగ్
బండి మీద దొరికే షెజువాన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ | Schezwan Egg Fried Rice @HomeCookingTelugu రోడ్ సైడ్ బళ్ల మీద దొరికే ఫ్రైడ్ రైస్ ఫ్లేవర్ ఎంత బాగుంటుందో, అవి తిన్నవాళ్లకే తెలుస్తుంది. కానీ ఎప్పుడూ బయటే కాకుండా, అదే రుచి వచ్చేట్టు మనం షెజువాన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ను ఇంట్లోనే చాలా తేలికగా చేసుకోవచ్చు. ఈ రెసిపీను తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. #schezwaneggfriedrice #friedrice #eggfriedrice Here's the link to this recipe in English: bit.ly/3rAy3SI తయారుచేయడానికి: 10 నిమిషాలు వండటానికి: 30 నిమిషాలు సెర్వింగులు: 2-3 కావలసిన పదార్థాలు: నూనె - 1 టేబుల్స్పూన్   తరిగిన వెల్లుల్లి - 1 టీస్పూన్ తరిగిన అల్లం - 1 టీస్పూన్ తరిగిన కాప్సికం తరిగిన బీన్స్ - 1 బౌల్ క్యారెట్ - 1 (తరిగినది) తరిగిన క్యాబేజి - 1 బౌల్ ఉల్లికాడగడ్డలు ఉప్పు - 1 టీస్పూన్   మిరియాల పొడి - 1 టీస్పూన్ సోయా సాస్ - 1 టీస్పూన్ వెనిగర్ - 2 టీస్పూన్లు టొమాటో కెచప్ - 2 టీస్పూన్లు షెజువాన్ సాస్ - 3 టీస్పూన్లు గుడ్లు - 3 ఉల్లికాడలు ఉడికించిన బాస్మతీ రైస్  తయారుచేసే విధానం: ఒక కడాయిలో నూనె వేసి, అందులో తరిగిన అల్లం, వెల్లుల్లి, కాప్సికం వేసి వేయించిన తరువాత బీన్స్, క్యారెట్, క్యాబేజి వేసి వేయించాలి తరువాత ఉల్లికాడగడ్డలు కూడా వేసి వేయించిన తరువాత ఉప్పు, మిరియాలపొడి వేసి కలపాలి ఇప్పుడు సోయా సాస్, వెనిగర్, టొమాటో కెచప్ వేసి కలిపిన తరువాత షెజువాన్ సాస్ కూడా వేయాలి ఇదంతా బాగా కలిపిన తరువాత కడాయి మధ్యలో నూనె వేసి, అందులో గుడ్లు పగలకొట్టి వేయాలి ఇదంతా బుర్జీ అయ్యేట్టు కలిపి, వేయించాలి ఇందులో పచ్చిదనం పోయిన తరువాత తరిగిన ఉల్లికాడలు వేసి కలపాలి చివరగా ఉడికించి పెట్టుకున్న బాస్మతీ అన్నం వేసి కలపాలి అంతే, ఎంతో రుచిగా ఉండే షెజువాన్ ఫ్రైడ్ రైస్ తయారైనట్టే, దీన్ని వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది Hey guys, I am gonna show you a nice street food recipe today. That is Schezwan Egg Fried Rice. The style of making this rice recipe I've shown in this video is very similar to that of street style Fried Rice. This doesn't normally require any side dish. But if you need anything to have by the side, prefer having Indo-Chinese starters like Manchurian. So whenever you feel like having something tasty, fun but yet very healthy, do get the required ingredients and make this recipe at your own comfort and enjoy with your family and friends. Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase www.amazon.in/shop/homecookingshow You can buy our book and classes on www.21frames.in/shop Follow us : Website: www.21frames.in/homecooking Facebook- www.facebook.com/HomeCookingTelugu Youtube: youtube.com/homecookingtelugu Instagram- www.instagram.com/homecookingshow A Ventuno Production : www.ventunotech.com/
2 سال پیش در تاریخ 1401/07/13 منتشر شده است.
3,111 بـار بازدید شده
... بیشتر