Sam Pitroda Resigns From Indian Overseas Congress Post Amid Racist Remark Row

ETV Telangana
ETV Telangana
422 بار بازدید - 2 ماه پیش - లోక్ సభ ఎన్నికల వేళ వివాదాస్పద
లోక్ సభ ఎన్నికల వేళ వివాదాస్పద వ్యాఖ్యలతో భారతీయ జనతా పార్టీకి అస్త్రంగా మారిన కాంగ్రెస్ ఓవర్సీస్  ఛైర్ పర్సన్  సామ్  పిట్రోడా...తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదించినట్లు...AICCవర్గాలు తెలిపాయి. లోక్ సభ ఎన్నికల సమయంలో సామ్  పిట్రోడా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఇదివరకు వారసత్వ పన్ను అంశాన్ని ఆయన ప్రస్తావించగా...భారతీయ జనతా పార్టీ నేతలు తమ ప్రచారంలో కాంగ్రెస్ ను ఇరుకునపెట్టాయి. తాజాగా దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీసహా కమలనాథులు... తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్  ఓవర్సీస్  ఛైర్ పర్సన్  పదవి నుంచి సామ్  పిట్రోడా తప్పుకోవాల్సి వచ్చింది.
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana  
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...

☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : Facebook: ETVTelangana
☛ Follow us : Twitter: etvtelangana
☛ Follow us : Instagram: etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------
2 ماه پیش در تاریخ 1403/02/19 منتشر شده است.
422 بـار بازدید شده
... بیشتر