What Govt Should Do to Rescue Gulf Labor | గల్ఫ్ కార్మికుల్ని ఆదుకోవాలంటే ఏం చేయాలి || Idi Sangathi

ETV Telangana
ETV Telangana
15.6 هزار بار بازدید - ماه قبل - ఉన్న ఊళ్లో ఉపాధి ఉండదు. ఉన్నా
ఉన్న ఊళ్లో ఉపాధి ఉండదు. ఉన్నా ఆదాయం అంతంతమాత్రం. నమ్ముకున్న వ్యవసాయం చేద్దామంటే నీరు ఉండదు, ఉంటే గిట్టుబాటు అవుతుందో లేదో అనే అనుమానం. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాలు సహా దేశంలోని అనేక మందికి కనిపిస్తున్న మంచి ప్రదేశం గల్ఫ్ . చమురు బావులతో సంపన్న దేశాలుగా ఎదిగిన గల్ఫ్  దేశాల్లో కనీసం కూలి పని చేసుకున్నా మంచి వేతనాలు ఉంటాయని భారత్  నుంచి అక్కడికి వెళ్లేవారి సంఖ్య కోకొల్లలు. ఐతే అదంతా మేడిపండు చందమే అని తేలుతోంది. దీనికి సంబంధించి ఇటీవల అనేక ఉదంతాలు బయటపడగా, ఏపీకి చెందిన మరో వ్యక్తి దీనగాథ వెలుగుచూసింది. చాలీచాలని జీతాలు, అధిక పని గంటలు, ఎడారుల్లోని వేడివాతావరణంలో విధులు, యజమానుల చిత్రహింసలు....ఒకటేమిటి కష్టాలన్నీ గల్ఫ్  కార్మికులవే అన్నట్లు మారింది పరిస్థితి. మరి ఈ దుస్థితికి కారణం ఏమిటి. వారిని ఆదుకోవడానికి ప్రభుత్వాలు ఏం చేయాలి.
#idisangathi
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana  
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...

☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : Facebook: ETVTelangana
☛ Follow us : Twitter: etvtelangana
☛ Follow us : Instagram: etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------
ماه قبل در تاریخ 1403/04/25 منتشر شده است.
15,652 بـار بازدید شده
... بیشتر