మీ పిల్లలకు ఈ Food పెడితే IQ/Memory పెరుగుతుంది! School Children's Best Diet I Vasireddy Amarnath

3tv Network
3tv Network
2.4 هزار بار بازدید - 2 سال پیش - చిన్నపిల్లలది అద్భుతంగా ఎదిగే వయసు. ఆ
చిన్నపిల్లలది అద్భుతంగా ఎదిగే వయసు. ఆ వయసులో మంచి ఫుడ్ తీసుకుంటే బాడీ అండ్ మైండ్ రెండూ చక్కగా వికసిస్తాయి. మరీ ముఖ్యంగా స్కూలు కెళ్లే పిల్లలకు బ్యాలెన్స్డ్ డైట్ లేదా సమతులాహారం అందేలా తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలి. ఈ బ్యాలెన్స్డ్ లేదా సమతులాహారం అనగానే అదేదో బ్రహ్మపదార్థం అనుకుంటారు, పైగా అది మనకు కుదిరే వ్యవహారం కాదులే అని భావిస్తారు చాలామంది. స్కూలు పిల్లలకు శరీరం, బుద్ధి వికసించేలా మంచి డైట్ మనకు అందుబాటులో ఉన్న ఆహారంతోనే ఎలా అందించవచ్చో చెబుతున్నారు స్లేట్ స్కూల్ కరెస్పాండెంట్ వాసిరెడ్డి అమర్నాథ్. ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి. థాంక్యూ.

#children #nutrition #diet #health #telugu #healthnews #telangana #andhrapradesh #telugunews #teluguhealthtips #dietplan #dietplanning #dietchart #nutritionfacts #nutritiontips #school #schoolchildren #balanceddiet #walnut #dryfruits

About 3tv Health:

Health is Wealth!! But, nowadays the concept of health has become like sour grapes. Countless diseases. But there is no clarity which doctor should be consulted! Many medical procedures. But the dilemma is which one to pursue!! Various Diets Don't know which is right!!!

On the whole, the concept of health is full of confusion and in the cross roads. In this background. To dispel doubts and misconceptions.

With accurate, valuable medical information to disseminate health benefits to all. Backed by over 20 years experience of medical journalism. We bring forth credible and accurate medical information through our channel.

3tv Health!!

ఆరోగ్యమే మహాభాగ్యం!!

కానీ, నేడు ఆ ఆరోగ్యం అందరికీ అందని ద్రాక్షలా తయారైంది!

లెక్కలేనన్ని జబ్బులు...
ఏ డాక్టర్ని సంప్రదించాలో తెలీని గందరగోళం!

ఎన్నో వైద్య విధానాలు...
ఏది సరైందో తేల్చుకోలేని సందిగ్దత!!

రకరకాల Diets?
ఏది అనుసరించాలో తెలీని తికమక!!!

మొత్తంగా
నేడు ఆరోగ్యం అన్నది
కన్ఫ్యూజన్ల క్రాస్ రోడ్స్ లో నిల్చుంది!

ఈ నేపథ్యంలో..

అనుమానాల్ని, అపోహల్ని పటాపంచలు చేసి..

ఖచ్చితమైన, విలువైన మెడికల్ సమాచారంతో
ఆరోగ్యామృతాన్ని అందరికీ పంచేందుకు

ఇరవయ్యేళ్ల  పైచిలుకు మెడికల్ జర్నలిజపు అనుభవాన్ని రంగరించి
తెలుగు ప్రజల ముందుకు తీసుకు వస్తోంది.

మీ 3tv హెల్త్ (త్రీటీవీ)

Must Watch Videos:

అన్నమా, చపాతీనా ఏది డేంజర్?
Rice Or Chapati: which is danger I Di...

రోజు వెల్లుల్లి తింటే గుండె రక్తనాళాల్లో బ్లాకులు కరిగిపోతాయా?
రోజూ వెల్లుల్లి తింటే రక్తనాళాల్లో బ్...

తలకు నూనె పెట్టడం వల్ల బెనిఫిట్ ఉంటుందా?
తలకు నూనె పెట్టడం వల్ల ఎంత బెనిఫిట్ ఉ...

ఈ మందులు వాడితే కిడ్నీలు గోవిందా
ఈ మందులతో కిడ్నీలు గోవిందా? Over the ...

డయాబెటిస్ కి బెస్ట్ డైట్
Diabetes Diet Explained in Telugu I W...

డాక్టర్ నోరి దత్తాత్రేయుడు ఇంటర్వ్యూ
Cancer Specialist Dr Nori Dattatreyud...

డాక్టర్ గురవారెడ్డితో ఇంటర్వ్యూ
Dr GURAVA REDDY Special Interview I B...

అన్నంతోనే ఆరోగ్యం.
షుగర్ ఉన్నా అన్నం తినొచ్చు!  Rice is ...

డయాబెటిస్ ఉన్నవాళ్లు ఈ తప్పులు చేయొద్దు
డయాబెటిస్ ఉన్నవాళ్లు ఈ తప్పులు చేయకండ...

ఉపవాసం మంచిదా చెడ్డదా?
ఉపవాసం మంచిదా? చెడ్డదా? Intermittent ...

3tv Health Videos
https://www.seevid.ir/c/3tvhealth/pl...

3tv Health Shorts
https://www.seevid.ir/c/3tvhealth/sh...

Keep Watching 3tv Health. South India's Fastest Growing Telugu Health Youtube Channel.

Our Social Media Platforms:
Please Subscribe to 3tv Health for more Health Videos
Youtube : https://www.seevid.ir/c/3tvhealth/vi...

Follow Us On :
Facebook : Facebook: 3tv-Health
Twitter : Twitter: 3tvhealth
Instagram : Instagram: 3tvhealth

Thank You.
2 سال پیش در تاریخ 1401/12/05 منتشر شده است.
2,484 بـار بازدید شده
... بیشتر