షుగర్ ఉన్నా అన్నం తినొచ్చు! Rice is Nice | Dr Bakhtiar Choudary | 3tv Health

3tv Network
3tv Network
1.5 هزار بار بازدید - 2 سال پیش - అన్నం పరబ్రహ్మ స్వరూపం అని నానుడి.
అన్నం పరబ్రహ్మ స్వరూపం అని నానుడి. ఐతే డయాబెటిస్ అనేది ఓ పెద్ద సమస్యగా అవతరించాక వరి అన్నం పట్ల మాత్రం అనేక అనుమానాలు, అపోహలు, భయాలు బయలుదేరాయి. దీంతో అన్నం తింటే షుగర్లు పెరిగిపోతాయనీ, అన్నానికి గ్లైసీమిక్ ఇండెక్స్ ఎక్కువ అని, అన్నం తింటే పిండి పదార్థాలు ఎక్కువ కాబట్టి బరువు బాగా పెరిగిపోతారని, ఇలా అన్నం తింటే సవాలక్ష ఆరోగ్య సమస్యలొస్తాయని ఓ కల్లోలం బయలుదేరింది. పోనీ, డైట్ మారిస్తే అన్నీ మారిపోయాాయా అంటే అది కనిపించలేదు. ఈ నేపథ్యంలో అన్నం గురించిన నిజానిజాలను వివరిస్తున్నారు మిలిటరీ వైద్యులు, స్పోర్ట్స్ అండ్ ఆక్యుపేషనల్ స్పెషలిస్టు డాక్టర్ ఎస్. బఖ్తియార్ చౌదరి

#diabetes #rice #wheat
2 سال پیش در تاریخ 1401/07/23 منتشر شده است.
1,539 بـار بازدید شده
... بیشتر