Varanasi Gyanvapi mosque: జ్ఞాన్‌వాపి మసీదు ప్రాంగణంలో బయటపడ్డ శివలింగం.. | BBC Telugu

BBC News Telugu
BBC News Telugu
158 هزار بار بازدید - 2 سال پیش - ఉత్తర్ ప్రదేశ్ వారణాసిలోని కాశీ విశ్వనాథ
ఉత్తర్ ప్రదేశ్ వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయం పక్కనే ఉండే జ్ఞాన్‌వాపి మసీదు పరిసరాల్లో సర్వే సోమవారంతో ముగిసింది. అయితే, మసీదు ఆవరణలో శివలింగం కనిపించింది. దీంతో ఆ పరిసరాలను వెంటనే సీల్ చేయాలని స్థానిక కోర్టు ఆదేశాలు జారీచేసింది.
#gyanvapimosque #gyanvapimasjid #varanasi


___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్: Facebook: BBCnewsTelugu

ఇన్‌స్టాగ్రామ్: Instagram: bbcnewstelugu

ట్విటర్: Twitter: bbcnewstelugu
2 سال پیش در تاریخ 1401/02/26 منتشر شده است.
158,046 بـار بازدید شده
... بیشتر