Jugaad Flour Mill : ఈయన ఇసుర్రాయిని ఎలా మార్చేశారో చూడండి.. సైకిల్ తొక్కితే.. | BBC Telugu

BBC News Telugu
BBC News Telugu
174.2 هزار بار بازدید - ماه قبل - కరెంట్ కోతలు ఈ రైతును ఆలోచించేలా
కరెంట్ కోతలు ఈ రైతును ఆలోచించేలా చేశాయి. పిండిమరను కొత్తగా తయారుచేయాలని అనుకున్నాడు. పెడల్‌తో నడిచే పిండిమరను తయారుచేశాడు. ఈ పిండి గిర్నీకి విద్యుత్ అవసరం లేదు. గతేడాది నవంబర్ 1న పోస్ట్ చేసిన ఈ వీడియో మరోసారి మీకోసం అందిస్తున్నాం. #innovation #Jugaad #FlourMill #repost #flour_mill #flour ___________ బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/channel/0029VaapAsv1NCrTXxgk5M2N వెబ్‌సైట్‌: www.bbc.com/telugu
ماه قبل در تاریخ 1403/05/04 منتشر شده است.
174,281 بـار بازدید شده
... بیشتر