4 ఎకరాల అంజీర్ తోట.. ఏటా 16 లక్షల పంట | Dry Anjeer Farming | రైతు బడి

తెలుగు రైతుబడి
తెలుగు రైతుబడి
1 میلیون بار بازدید - پارسال - అంజీర్ పండ్లు సాగు చేస్తున్న ఈ
అంజీర్ పండ్లు సాగు చేస్తున్న ఈ రైతు రమేశ్ నాయుఀడు గారు.. వాటిని డ్రై చేసి అమ్ముతూ మంచి ఆదాయం పొందుతున్నారు. కేజీ 800కు అమ్ముతున్నామని తెలిపారు.

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : 4 ఎకరాల అంజీర్ తోట.. ఏటా 16 లక్షల పంట | Dry Anjeer Farming | రైతు బడి

#RythuBadi #anjeerfarm #Figfarming
پارسال در تاریخ 1402/02/12 منتشر شده است.
1,065,715 بـار بازدید شده
... بیشتر