100 ఎకరాల్లో వ్యవసాయం.. టమాటాతో 2 కోట్ల లాభం | రైతు బడి

తెలుగు రైతుబడి
తెలుగు రైతుబడి
153 هزار بار بازدید - 10 ماه پیش - 100 ఎకరాల్లో వ్యవసాయం చేస్తూ.. 40
100 ఎకరాల్లో వ్యవసాయం చేస్తూ.. 40 ఎకరాల్లో కూరగాయలు పండిస్తున్న రైతు అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. 8 ఎకరాల్లో ప్రస్తుతం కాకర సాగు చేస్తున్న ఈ రైతు.. గతంలో 8 ఎకరాల టమాటా పంటకు 2 కోట్ల రూపాయలకు పైగా లాభం పొందారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని మహ్మద్ నగర్ గ్రామంలో అనేక రకాల పంటలు పండిస్తున్నారు. ఈ వీడియోలో తన సాగు అనుభవం వివరించారు. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు. whatsapp.comhttps://www.seevid.ir/fa/result?ytch=0029Va4lp1s5Ui2SLt2PEf0G Facebook : www.facebook.com/telugurythubadi Instagram : www.instagram.com/rythu_badi/ తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం [email protected] మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : 100 ఎకరాల్లో వ్యవసాయం.. టమాటాతో 2 కోట్ల లాభం | రైతు బడి #RythuBadi #రైతుబడి #100AcresFarm
10 ماه پیش در تاریخ 1402/08/11 منتشر شده است.
153,089 بـار بازدید شده
... بیشتر