పెసరపప్పు పకోడీ | Moong Dal Pakoda in Telugu | Moong Dal Recipe | Pakora Recipe | Pesara Pakodi

HomeCookingTelugu
HomeCookingTelugu
15 هزار بار بازدید - 4 سال پیش - పెసరపప్పు పకోడీ | Moong Dal
పెసరపప్పు పకోడీ | Moong Dal Pakoda in Telugu | Moong Dal Recipe | Pakora Recipe | Pesara Pakodi ‪@HomeCookingTelugu‬

పకోడీలని సాధారణంగా మనం సెనగపిండితో చేస్తుంటాము. కానీ ఇవాళ్టి వీడియోలో, చాలా కమ్మగా, రుచిగా ఉండే
పెసరపప్పుతో పకోడీలని ఎలా చేయాలో చూపించాము. వీటిని ఎలా చేయాలో చూసి, తప్పకుండా ట్రై చేయండి.

#pesarapappupakodi #homecookingtelugu #moongdalpakoda #pakodirecipe #homecooking #hemasubramanian #snacksrecipe

Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
https://www.amazon.in/shop/homecookin...

Here's the link to this recipe in English: https://bit.ly/2A3zh1E

తయారుచేయడానికి: 10 నిమిషాలు  
వండటానికి: 20 నిమిషాలు
సెర్వింగులు: 2

కావలసిన పదార్థాలు:

పెసరపప్పు - 1 కప్పు  (Buy: https://amzn.to/2RPGcBF)  
నీళ్లు
ఉప్పు - 1 / 2 టీస్పూన్  (Buy: https://amzn.to/2vg124l)  
జీలకర్ర - 1 టీస్పూన్  (Buy: https://amzn.to/2NTgTMv)  
పచ్చిమిరపకాయలు - 2 (తరిగినవి)
అల్లం ముక్క - 1 (చిన్నగా తరిగినది)
ఉల్లిపాయ - 1 (పొడవుగా తరిగినది)
కరివేపాకులు
తరిగిన కొత్తిమీర
నూనె  (Buy: https://amzn.to/2RGYvrw)  

తయారుచేసే విధానం:

పెసరపప్పుని శుభ్రంగా కడిగి, ఒక గంట సేపు నీళ్ళల్లో నానపెట్టాలి

తరువాత దీన్ని మిక్సర్ జార్లో వేసి, బరకగా రుబ్బుకోవాలి

ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి వేసి, అందులో తరిగిన ఉల్లిపాయలు, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకులు, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి

ఇప్పుడు ఒక బాండీలో నూనె వేసి వేడి చేయాలి

ఇందులో పిండిని తీసుకుని, చిన్న చిన్న పకోడీలలాగా వేసి, అవి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంతవరకూ వేయించాలి

అంతే, చాలా రుచికరమైన పెసరపప్పు పకోడీలు తయారైనట్టే, వీటిని పుదీనా చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి

You can buy our book and classes on http://www.21frames.in/shop

HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES

WEBSITE: http://www.21frames.in/homecooking
FACEBOOK - Facebook: HomeCookingTelugu
YOUTUBE: homecookingtelugu
INSTAGRAM - Instagram: homecookingshow

A Ventuno Production : http://www.ventunotech.com
4 سال پیش در تاریخ 1399/03/17 منتشر شده است.
15,001 بـار بازدید شده
... بیشتر