ఖారా బాత్ | Khara Bath Recipe | Rava Bath Recipe | Breakfast Recipe | Upma Recipe

HomeCookingTelugu
HomeCookingTelugu
15.7 هزار بار بازدید - ماه قبل - ఖారా బాత్ | Khara Bath
ఖారా బాత్ | Khara Bath | Karnataka Tiffin Recipe | Breakfast Recipe ‪@HomeCookingTelugu‬ #kharabath #tiffinrecipe #breakfastrecipes #hemasubramanian #homecookingtelugu Chapters : Promo : 00:00 Intro : 00:12 Cooking Vegetables : 00:46 Preparing Khara Bath : 02:04 Serving and Tasting : 06:48 Our Other Tiffin Recipes : Ghee Karam Dosa:    • Ghee Karam Dosa | How to make Nellore...   Gunta Ponganalu:    • గుంత పొంగణాలు | Gunta Ponganalu | Pon...   Godhuma Rava Upma:    • గోధుమ రవ్వ ఉప్మా | Godhuma Rava Upma ...   Oats Upma:    • ఓట్స్ ఉప్మా | Oats Upma | Upma Recipe...   Pesara Idli:    • పెసల ఇడ్లీ | Pesala Idli Recipe | Gre...   Tamil Nadu Sambar:    • తమిళనాడు సాంబార్ | Tamil Nadu Sambar ...   Madurai Putnala Chutney:    • మదురై పుట్నాల చట్నీ|No Coconut Putnal...   కావాల్సిన పదార్ధాలు : నీళ్లు బీన్స్ క్యారెట్ పచ్చిబఠాణీలు ఉప్పు నూనె - 3 టేబుల్స్పూన్లు నెయ్యి - 1 టేబుల్స్పూన్ శెనగపప్పు - 1 టీస్పూన్ జీడిపప్పులు ఆవాలు - 1 టీస్పూన్ జీలకర్ర - 1 / 2 టీస్పూన్ ఉల్లిపాయ - 1 పచ్చిమిరపకాయలు - 3 అల్లం బొంబాయి రవ్వ - 1 కప్పు వెజిటబుల్ స్టాక్ - 1 1 / 2 కప్పులు నీళ్లు - 1 1 / 2 కప్పులు ఉప్పు - 1 టీస్పూన్ పసుపు టొమాటో - 1 నెయ్యి - 1 టేబుల్స్పూన్ తురిమిన పచ్చికొబ్బరి కరివేపాకులు కొత్తిమీర తయారీ విధానం : ముందుగా కూరగాయలు ఉడకపెట్టడానికి ఒక గిన్నెలో నీళ్ళు పోసి ఒక చిన్న కప్పు తరిగిన బీన్స్ , తరిగిన క్యారెట్ , తరిగిన పచ్చిబఠాణీలు , కొద్దిగా ఉప్పు వేసి మూత పేటి ఐదు నిముషాలు ఉడికించుకోవాలి. ఐదు నిముషాలు తరువాత స్టవ్ ఆఫ్ చేసి ఉడకపెట్టిన కూరగాయలను వాడకట్టుకొని పక్కనపెట్టుకోవాలి . వాడకటిన నీళ్ళు కూడా పక్కన పెట్టుకోవాలి . ఇపుడు ఖర బాత్ కోసం ఒక వెడల్పాటి కడై తీసుకొని అందులో మూడు టేబుల్స్పూన్లు నూనె , ఒక టేబుల్స్పూన్ నెయ్యి , ఒక టీస్పూన్ శెనగపప్పు , జీడిపప్పులు వేసి కాస్త వేగనివ్వాలి . జీడిపప్పులు వేగిన తరువాత ఒక టీస్పూన్ ఆవాలు , అరా టీస్పూన్ జీలకర్ర వేసి ఆవాలు చిటపడలాడిన తరువాత తరిగిన ఒక ఉల్లిపాయ ముక్కలు , మూడు నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు , సన్నగా తరిగిన అల్లం వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తరువాత ఒక కప్పు బొంబాయి రవ్వ ( 250 ml మెస్సుర్మెంట్ ) వేసి కాస్త వేయించుకోవాలి. రవ్వ వేగిన తరువాత మూడు కప్పులు నీళ్ళు పోయాలి ( ఒకటిన్నర కప్పు కూరగాయలు ఉడకపెట్టిన నీళ్ళు , ఒకటిన్నర కప్పు మాములు నీళ్ళు ). లో ఫ్లేమ్ లో ఉంచుకొని ఒకసారి కలిపి ఒక టీస్పూన్ ఉప్పు , కొద్దిగా పసుపు , సన్నగా తరిగిన ఒక పెద్ద టొమాటో ముక్కలు , ఉడకపెట్టిన కూరగాయలు వేసి కలుపుకోవాలి. తరువాత మూత పెట్టి ఐదు నిముషాలు ఉడికానివాలి. ఐదు నిముషాలు తరువాత మూత తీసి ఒక టేబుల్స్పూన్ నెయ్యి , కొద్దిగా తురిమిన పచ్చికొబ్బరి , కరివేపాకులు , కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో టేస్టీ ఖర బాత్ రెడీ అవినాటే. Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase www.amazon.in/shop/homecookingshow You can buy our book and classes on www.21frames.in/shop Follow us : Website: www.21frames.in/homecooking Facebook- www.facebook.com/HomeCookingTelugu Youtube: youtube.com/homecookingtelugu Instagram- www.instagram.com/home.cooking.telugu A Ventuno Production : www.ventunotech.com/
ماه قبل در تاریخ 1403/05/11 منتشر شده است.
15,715 بـار بازدید شده
... بیشتر