Nigama nigamanta keerthana॥Vocal lesson with notation॥carnatic music lesson for beginners in telugu.

Sangeetha Nilayam
Sangeetha Nilayam
54 هزار بار بازدید - 5 سال پیش - Nigama nigamanta keerthana vocal॥ lesson
Nigama nigamanta keerthana vocal॥ lesson with notation॥carnatic music lesson for beginners in telugu.

అన్నమయ్య సంకీర్తన
"నిగమా నిగమాంత"
స్వరకల్పన :- శ్రీ వేదవ్యాస ఆనంద భట్టర్ గారు.
రాగం:- హిందోళం
మూర్చన:-
ఆరోహణ:- సగమ దనిస (ఆరోహణ )
అవరోహణ :- సనిద మగస(అవరోహణ )
స్వరస్ధానములు:- స - గ 2- మ 1- ద 1- ని 2

పల్లవి :-
నిగమా నిగమంత వర్నితమనొహరరూప॥
నిససా'-,,నిని-నిగ'స'గ'స'-నీదా।దదాని-దామా-గమాగ-,,సా॥
నగరాజ ధరుడా శ్రీనారాయణ॥
సగామ-దాదా-నినీద-,,దా।దనీస'-గా'మ'గ'-సా',,
నారాయణ శ్రీమన్నారాయణ ॥
సగసని-దానీ-సా,,-సాసని।సగసని-దాని-సా,,॥
నారాయణ లక్ష్మి నారాయణ ॥
సగసని-దానీ-సా,,-సాసని।సగసని-దాని-సా,,॥
1.చరణం :-
దీపించు వైరాగ్య దివ్య సౌక్యంబీయ॥
మా,ద-,,ద-మా,ద-,,ద। నిసా'ని-దామా-గమాగ-,,సా॥
నోపక కదానన్ను నొడబరపుచూ॥
నీ,స-మాగా-మామా-,,మా। మదాద-సా'నీ-దా,,-,,,,॥
పైపైనె సంసార బంధములు కట్టేవు॥
దనీస-గా గా-సగాగ-,,గా। గా,మ-గాసా-ని నీస-,,సా॥
నాపలుకు చెల్లునా నారాయణ  ॥
సగసని-,,దా-దనిదమ-,,గా।
గమాద-నిసాని-సగసని-దమదని॥ (నిగమా)
2.చరణం:-
వివిధ నిర్బంధముల వెడల ద్రోయకనన్ను
మద దా-,,మా-దా,ద-,,దా। నిసాని-దామా-గమాగ-,,సా॥
భవసాగరముల దడబడ జేతురా॥
సగామ-దా దా-నినిదా-,,ద ద। దనీస-గామగ-సా,,-,,,,॥
దివిజేంద్ర వంధ్య శ్రీ తిరువేంకటాద్రీశ॥
గగాగ-,,సా-గగాగ-,,గా। గమాగ-,,సా-నినిసా-,,సా॥
నవనీత చోర శ్రీ నారాయణ ॥
సగసని-,,దా-దనిదమ-,,గా।
గమాద-నిసాని-సగసని-దమదని॥ (నిగమా)

podagantimayya keerthana with notation :- link
Podaganti mayya vocal and violin with...

Adivo alladivo keerthana Vocal lesson with notation.
Adivo alladivo keerthana॥ Vocal lesso...

In this video I explained carnatic music tutorial,carnatic music lesson in simple method.for more knowledge about theory and basics, please subscribe my channel and like it share it.
My channel URL link:-sangeethanilayam

SANGEETHA NILAYAM INSTITUTE.
B.V.Ramana Achary (Diploma in Violin,Vocal}.
palasa,srikakulam (dt) (ap).
mobile:- 9390063834, 9391790071.
#sssnilayam.#sangeethanilayam
5 سال پیش در تاریخ 1398/12/22 منتشر شده است.
54,048 بـار بازدید شده
... بیشتر