ఎన్ని తలచినా ఏది అడిగినా - Enni Thalachinaa Edi Adiginaa Lyrical Song || Dr. Betty Sandesh

Telugu Christian Songs
Telugu Christian Songs
5.2 میلیون بار بازدید - 2 سال پیش - Please Subscribe My NEW Christian
Please Subscribe My NEW Christian Youtube channel : shorturl.at/y5DcH ఎన్ని తలచినా ఏది అడిగినా - Enni Thalachinaa Edi Adiginaa Lyrical Song || Dr. Betty Sandesh Credits To - Album : Enni Thalachinaa Edi Adiginaa Singer : Dr. Betty Sandesh Telugu Christian Songs... Enni Thalachinaa Edi Adiginaa || Dr. Betty Sandesh Exclusive Telugu Christian Songs - Enni Thalachinaa Edi Adiginaa || Dr. Betty Sandesh Background Credits: www.pexels.com/ Editing Software : Adobe Premiere Pro 2023 Lyrics : ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే (2) ప్రభువా నీ వాక్కుకై వేచియుంటిని నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా 1.నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు (2) అడవి పూవులే నీ ప్రేమ పొందగా (2) నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా ||ఎన్ని|| 2.నా ఇంటి దీపం నీవే అని తెలసి నా హృదయం నీ కొరకై పదిలపరచితి (2) ఆరిపోయిన నా వెలుగు దీపము (2) వెలిగించుము నీ ప్రేమతో (2) ప్రభువా ||ఎన్ని|| 3.ఆపదలు నన్ను వెన్నంటియున్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి (2) లోకమంతయూ నన్ను విడచినా (2) నీ నుండి వేరు చెయ్యవు (2) ప్రభువా ||ఎన్ని|| 4.నా స్థితి గమనించి నన్నూ ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివి (2) నీదు యాగమే నా మోక్ష మార్గము (2) నీయందే నిత్యజీవము (2) ప్రభువా ||ఎన్ని|| For more updates Please do subscribe our channel: bit.ly/40Gmx85 Follow us on our Social Sites: Twitter: twitter.com/sudhakartcs1985 Instagram: https:www.instagram.com/sudhakartcs1985 Face Book : www.facebook.com/Sudhakartcs1985/ #christianmusic​ #worshipsongs #teluguchristiansongs #jesussongs​ #christiandevotionalsongs​ #jesussongstelugu​ #latestteluguchristiansongs2020 #hosannasongs​ #christianlyricssong Copyright Disclaimer : Under Section 107 of the Copyright Act 1976, allowance is made for 'Fair Use' for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research, Fair use is a permitted by copyright statute that might otherwise be infringing, Non-profit, educational or personal use tips the balance in favor of fair use. Thanks For Watching.
2 سال پیش در تاریخ 1401/12/20 منتشر شده است.
5,293,206 بـار بازدید شده
... بیشتر