Hathras Accident : యూపీలో సత్సంగ్‌ కార్యక్రమంలో తొక్కిసలాట, భారీగా ప్రాణనష్టం | BBC Telugu

BBC News Telugu
BBC News Telugu
60.1 هزار بار بازدید - 2 هفته پیش - ఉత్తరప్రదేశ్ హాథ్రస్‌లో ఒక సత్సంగ్‌లో తొక్కిసలాట
ఉత్తరప్రదేశ్ హాథ్రస్‌లో ఒక సత్సంగ్‌లో తొక్కిసలాట జరగడంతో చాలా మంది మృతిచెందారు. సాయంత్రం 7 గంటల సమయానికి 100 మందికి పైగా మృతిచెందినట్లు ఆగ్రా ఏడీజీ కార్యాలయం బీబీసీకి ధ్రువీకరించింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
#Hathras #Stampede #UttarPradesh

___________

బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్‌:  https://www.bbc.com/telugu
2 هفته پیش در تاریخ 1403/04/12 منتشر شده است.
60,188 بـار بازدید شده
... بیشتر