Solar Power system in telugu

Electrical with Omkar
Electrical with Omkar
168 هزار بار بازدید - 8 ماه پیش - ఫ్రెండ్స్ ఈ వీడియోలో సోలార్ పవర్
ఫ్రెండ్స్ ఈ వీడియోలో సోలార్ పవర్ సిస్టం గురించి వివరిస్తూ సోలార్ లో ఎన్ని రకాలు ఉంటాయి, సోలార్ ప్యానల్స్ ఎన్ని రకాలు ఉంటాయి , వీటికి ఖర్చు ఎంత అవుతుంది సబ్సిడీ వస్తుందా , ఎవరికి ఈ సోలార్ సిస్టం అవసరం ఇలా అనేక విషయాలు మీద వీడియోలో కొంతవరకు వివరించడం జరిగింది.



ఫ్రెండ్ ఈ చానల్ లో ఎలక్ట్రికల్ మరియు ప్లంబింగ్ కు సంబంధించిన వీడియో లు అప్లోడ్ చేయబడుతుంటాయి.
క్రొత్తగా ఎవరైతే ఎలక్ట్రికల్ వర్క్ మరియు ప్లంబింగ్ వర్క్ నేర్చు కుంటున్నారో వారికి ఈ చానల్ లో వీడియోలు చాలా ఉపయోగపడతాయి అలాగే క్రొత్తగా ఇల్లు నిర్మించుకుంటున్న వారికి కూడా ఈ వీడియో లు సహాయ పడతాయి.
వర్క్ తో పాటుగా కొన్ని ఎలక్ట్రికల్ మరియు గ్రుహోపకరణాలకు సంబంధించిన వస్తువులు అన్ బాక్స్ చేసి  వాటి గురించి వివరించే వీడియో లు కూడా అప్లోడ్ చేయబడు తుంటాయి.
వీడియో లు చూడండి నచ్చితే లైక్ చేయండి,షేర్ చేయండి మీరు ఇంతవరకు ఈ చానల్ ని subscribe చేసుకోక పోతే వెంటనే subscribe చేసుకోండి చానల్ కి సపోర్ట్ చేయండి.

Follow me
facebook : Facebook: electricalwithomkar

instagram : Instagram: electricalomkaryt

twitter : Twitter: Electricalomkar

Whatsapp No (only message) : 99086 62941



electrical with omkar
solar power
solar panel system
solar system
solar panel installation in telugu
hydroelectric power plant in telugu
solar panels in telugu

#solarsystem
#solar
#solarenergy
#solarpanels
#electricalwithomkar
8 ماه پیش در تاریخ 1402/10/07 منتشر شده است.
168,083 بـار بازدید شده
... بیشتر