గాల్ బ్లాడర్ లో రాళ్లు ఎందుకు వస్తాయి - Dr. Satish Reddy Y - Arete Hospitals #gallbladderstones

Arete Hospitals
Arete Hospitals
1.1 هزار بار بازدید - 6 ماه پیش - గాల్‌బ్లాడర్(పిత్తాశయం) లో  రాళ్లు - ఎందుకు
గాల్‌బ్లాడర్(పిత్తాశయం) లో  రాళ్లు - ఎందుకు ఏర్పడతాయి, ఎవరికి వస్తాయి - చికిత్స ఏమిటి?  గాల్ బ్లాడర్ లో రాళ్లు ఎవరికి వచ్చే అవకాశం వుంది?  #gallbladderstones #gallbladderstones_symptoms

Searching for relief from pain caused by Gallbladder stones?

Dr. Y. Satish Reddy, Arete Hospitals, Hyderabad, helps you find relief from gallbladder stones pain, in Telugu! With his expert advice on identifying gallbladder symptoms, and gallbladder treatment options, for gallbladder stones.

ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్  Y. సతీష్ రెడ్డి, లాపరోస్కోపిక్, రోబోటిక్, మరియు లేజర్ సర్జన్, ఏరీట్ హాస్పిటల్స్, హైదరాబాద్.

పై వీడియో లో గాల్‌బ్లాడర్ అంటే ఏమిటి?, గాల్ బ్లాడర్ లో రాళ్లు ఎందుకు ఏర్పడతాయి?, గాల్ బ్లాడర్ లో రాళ్లు ఎవరికి వచ్చే అవకాశం వుంది?, గాల్‌బ్లాడర్ లో రాళ్లు ఉన్నవాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండొచ్చు? , ప్రస్తుతం అందుబాటులో వున్న అత్యాధునిక వైద్య విధానాలు, మరియు శస్త్రచికిత్సల గురించి పూర్తి సమాచారాన్ని అందించారు.

గాల్‌బ్లాడర్ లో రాళ్లు ఉన్నవాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండొచ్చు?
పొట్టబాగం లో కుడిప్రక్కన, లివర్ క్రింద నొప్పిగా ఉండి అది వెనుక వైపు ప్రాకే అవకాశం ఉంటుంది. తిన్న తరవాత కడుపు ఉబ్బడం, digestion start అయ్యే 2 to 3 hours ముందు పెయిన్ రావడం ఉండొచ్చు.

కానీ 70 to 80% వరకు ఏవిధమైన లక్షణాలు లేకుండా స్కాన్ లోనే బయటపడే అవకాశం ఉంటుంది.

గాల్‌బ్లాడర్ లో రాళ్లు కి ఎవరు సర్జరీ చేయించుకోవాలి?
Fatty గా ఉండి, లావుగా ఉండి, Diabetes గా ఉండి మరియు గాల్‌బ్లాడర్ లో రాళ్లు ఎక్కువగా వుండే వాళ్ళు సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది.

గాల్‌బ్లాడర్ సర్జరీ అంటే?
లాప్రోస్కోపిక్ మరియు రోబోటిక్ ద్వారా సర్జరీ చేయించుకోవచ్చు. ఇది Day Care సర్జరీ.అదే రోజున డిశ్చార్జ్ చేసి 3 to 4 days తర్వాత రెగ్యులర్ ఆక్టివిటీస్ ని మొదలు పెట్టవచ్చు.

గాల్‌బ్లాడర్ తీసివేయడం వలన తలెత్తే సమస్యలు ఏమిటి? అనే మరిన్ని విషయాలను ఈ వీడియోలో వివరించారు.

గాల్‌బ్లాడర్ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి, మీ ప్రశ్నలను కామెంట్ రూపం లో తెలియజేయగలరు.

Meet Dr. Y. Satish Reddy, Laparoscopic and Robotic Surgeon at Arete Hospitals, as he walks you through this informative video on gallbladder stones and related surgeries. Learn about the causes, signs of gallstones, gallbladder symptoms, and recommended treatment for gallbladder stones.

Dr. Y. Satish Reddy explains the minimally invasive laparoscopic, robotic, and laser, surgery options, that ensure quick recovery with just a day of care. He further explains the potential complications of untreated gallbladder stones, the importance of timely surgery, and lays to rest the common fears on the quality of life, post gallbladder surgery.

To know more, you may contact us or post your query in the comment section. We look forward to being of service to you

Timecodes:
0:02 Doctor Intro
0:13 గాల్‌బ్లాడర్ అంటే ఏమిటి?
0:27 గాల్ బ్లాడర్ లో రాళ్లు ఎవరికి వచ్చే అవకాశం వుంది?
0:57 గాల్‌బ్లాడర్ లో రాళ్లు ఉన్నవాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండొచ్చు?
1:26 గాల్‌బ్లాడర్ లో రాళ్లు కి ఎవరు సర్జరీ చేయించుకోవాలి?
1:53 గాల్‌బ్లాడర్ సర్జరీ అంటే?
2:14 గాల్‌బ్లాడర్ తీసివేయడం వలన తలెత్తే సమస్యలు ఏమిటి?
2:34 గాల్‌బ్లాడర్ లో రాళ్లు అలానే ఉంటే వచ్చే సమస్యలు ఏమిటి?

About Arete Hospitals: Arete believes that a good environment helps in healing and good facilities help experts achieve beyond their expertise.
To Know More: https://www.aretehospitals.com/

About the Doctor: Dr Satish Reddy is a distinguished and accomplished Senior Consultant in General Surgery and Surgical Gastroenterology. With an extensive educational background and a wealth of experience, Dr Reddy has become a notable figure in the field of Surgical Gastroenterology.

Book an Appointment with  Dr Satish Reddy Y - Surgical Gastroenterologist: https://www.aretehospitals.com/book-d...

Connect with our other platforms for regular updates:
1.  Facebook: Facebook: aretehospitals
2.  Instagram: Instagram: aretehospitals
3.  LinkedIn: LinkedIn: arete-hospitals
4.  Twitter: Twitter: AreteHospitals

Explore Dr Satish Reddy Y - Surgical Gastroenterologist playlist for more informative videos: Dr Satish Reddy Y - Surgical Gastroen...

Please Subscribe to Our Channel:
@aretehospitals  

For further enquiries, may contact us at Arete Hospitals or you may post your query here in the comments section.

Subscribe to our channel to get regular updates on your health, Thank you.
Like and comment on the video. Share with your friends and family.

#aretehospitals #mindfulbeyondthemedicine #healthcare #drsatishreddy_y#gallbladderstonestelugu #gallbladderstones #gallbladderstonestreatment #gallbladderproblems  #గాల్‌బ్లాడర్ #పిత్తాశయంలోరాళ్లు #గాల్‌బ్లాడర్_స్టోన్స్ #గాల్‌బ్లాడర్_స్టోన్స్_సమస్యలు #గాల్‌బ్లాడర్_చికిత్సావిధానాలు
6 ماه پیش در تاریخ 1402/11/07 منتشر شده است.
1,197 بـار بازدید شده
... بیشتر