Exclusive Interview Of Virata Parvam Director ft. Venu Udugula || Thulasi Chandu

Thulasi Chandu
Thulasi Chandu
22.2 هزار بار بازدید - 2 سال پیش - #venuudugula  
#venuudugula  #thulasichandu  #saipallavi
Discription: వేణు ఊడుగుల ( Venu Udugula ) రొటీన్ కు భిన్నమైన డైరెక్టర్. కంటెంట్ ఉన్న డైరెక్టర్. కవిగా, రచయితగా సాహిత్యంలో గుర్తింపు తెచ్చుకొని సిల్వర్ స్క్రీన్ పై తన ముద్ర వేసేందుకు వచ్చిన సీరియస్ డైరెక్టర్. ఈ ఇంటర్వ్యూలో ఆయన తాజా సినిమా విరాటపర్వం ( #virataparvam  )లో తెర వెనుక విశేషాలే కాదు. వేణు ఉడుగుల పర్సనల్ లైఫ్, సినిమాలపై ఆయన బలమైన అభిప్రాయాలు, కథలు, సాహిత్యానికి సంబంధించిన చాలా అంశాలు ఉంటాయి. వేణు ఊడుగుల గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్లకు ఈ ఇంటర్వ్యూ ఒక మంచి రెఫరెన్స్.. !


📌 Join this channel to get access to perks:
@thulasichandu

మీ సపోర్టే ఛానల్ బలం 💪 :
Support independent journalism. Become a member now:
https://www.seevid.ir/fa/result?ytch=UCZN6...

లింక్ ద్వారా సపోర్ట్ చెయ్యలేని వాళ్లు మాత్రమే గూగుల్ పే ఆప్షన్ ఉపయోగించి సపోర్ట్ చెయ్యగలరు.
2. Google Pay  No: 9502087015

🚶 Follow Me 🚶
Instagram : Instagram: ​
Facebook: Facebook: J4Journalist​
Twitter: Twitter: thulasichandu1​

🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟


📺 Watch my videos:

మతం వస్తోంది మిత్రమా మేలుకో !
@thulasichandu

కరోనా వాక్సిన్ కంటే ముందు కాగ్నిటివ్ వాక్సిన్ తీసుకుందాం
'కాగ్నిటివ్ వాక్సిన్''  కూడా తీసుకుంద...

మోదీ రంగు రుచి చిక్కదనాన్ని తెలిపే.. GSPC స్కాం వైజాగ్ స్టీల్స్ కోణంలో..!
https://studio.youtube.com/video/DkXd...

దేశం కోసం డబుల్ స్టాండర్డ్స్
దేశం కోసం, ధర్మం కోసం 100కి పెట్రోల్ ...

అది రైతుల సమస్యే కాదు, అసలు సమస్య వేరే ఉంది
కొత్త వ్యవసాయ చట్టాల్లో ఏముంది? రైతుల...

హైదరాబాద్ హోం టూర్
Video

లక్షద్వీప్ ఆర్తనాదం Save Lakshadweep
లక్షద్వీప్ ఆర్తనాదం Save Lakshadweep ...

తిట్లకు ఉన్న అర్థాలన్నీ అత్యాచారాలే
Video

'కాగ్నిటివ్ వాక్సిన్''  కూడా తీసుకుంద...
2 سال پیش در تاریخ 1401/03/23 منتشر شده است.
22,248 بـار بازدید شده
... بیشتر