లక్ష్మక్క యాదిలో నల్గొండ గద్దర్ నర్సన్న కన్నీటి జోహార్లు | నర్సాపూర్ నియోజకవర్గం | Gaddar Narsanna

Somannagari Laxmakka Narsapur
Somannagari Laxmakka Narsapur
378.8 هزار بار بازدید - 3 سال پیش - ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తు
ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తు
తెలంగాణ ఉద్యమంలో
కీలక పాత్ర పోషించిన తెలంగాణ ముద్దుబిడ్డ బహుజన వాదాన్ని
రాష్ట్ర నలుమూలల బలపరిచిన బహుజన వాది
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి గా క్రియాశీలక పోషించిన దివంగత నేత కీ.శే సోమన్న గారి లక్ష్మక్క గారి జయంతి సందర్బంగా వారికి  ఘన నివాళులు అర్పిస్తున్నాము
లక్ష్మక్క ఆశయాల సాధనకై కృషి చేస్తాం అని ప్రమాణం చేస్తు
అమర్ రహే సోమన్న గారి లక్ష్మక్క
అమర్ రహే.... అమర్ రహే
3 سال پیش در تاریخ 1400/07/15 منتشر شده است.
378,823 بـار بازدید شده
... بیشتر