Amrita university అమ్రిత యూనివర్సిటీ నోటిఫికేషన్ వచ్చేసింది AEEE-2024

Dr TCS Career Guidance and Counseling
Dr TCS Career Guidance and Counseling
35.5 هزار بار بازدید - 8 ماه پیش - #bestengineeringcollege
#bestengineeringcollege #career #eamcet #iit #jee #nit #careerguidance #engineering #jee2024 #cuet #aeee #amritauniversity

https://www.amrita.edu/admissions/btech/
AEEE-24 Application 👆link


https://chat.whatsapp.com/B6m8R25eCNk...

Dr TCS Watsapp group link👆


👩‍👩‍👦గౌరవనీయులైన తల్లిదండ్రులారా.!..

👉మీ పిల్లల భవిషత్  గురించి మీరు ఆలోచిస్తున్నట్లతే  ఈ మెసేజ్  ను పూర్తిగా చదువగలరు

👉పిల్లలు చదువుకొని మంచి వృద్ధిలోకి రావాలని ఏ తల్లి దండ్రులు కోరుకోరు చెప్పండి ?

👉పిల్లల మంచి భవిష్యత్తు కోసం తల్లి దండ్రులు పడే తపన తాపత్రయం వర్ణనాతీతం .

👉వాళ్ళ చదువుకోసం మనం పడే తపన మాటల్లో చెప్పలేనిది .

👉కొన్ని సంవత్సరాల పాటు పిల్లలు విద్యాభాసం పూర్తి చేసిన తర్వాత వారు ఇంకా జీవితం లో స్థిరపడక పోవడం చాలా బాధాకరం .

👉దీనికి కారణం వారికి మరియు వారి తల్లిదండ్రులకు చదువులో మరియు వారు ఎంచుకున్న రంగం లో సరైన దిశా నిర్దేశకం లేకపోవడమే .

👉దీనికి ఉదాహరణగా మాకు తెలిసిన కొన్ని గణాంకాలను మీ ముందుకు తీసుకురావడం జరిగింది
 
1.ఇండియా టుడే సర్వే ప్రకారం 45 శాతం విద్యార్థులు రాంగ్ కెరియర్ ను ఎంచుకుంటున్నారు .

2.టైమ్స్  జాబ్స్ సర్వే ప్రకారం 75 శాతం మంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ ,వారి ఉద్యోగం పట్ల మక్కువ చూపలేక పోతున్నారు .

3.  భారత దేశం లో 93 శాతం మంది విద్యార్థులు మరియు తల్లి దండ్రులు కేవలం  7 కెరియర్స్ పై మాత్రమే అవగాహనా కలిగి వున్నారు .

👉పైన పేర్కొన్న వాటి అన్నింటికీ కారణం విద్యార్దులకు మరియు వారి తల్లిదండ్రులకు కెరియర్స్ పై సరైన అవగాహణ లేకపోవడమే !

👉పైన పేర్కొన్న అన్ని విషయాలను దృష్టిలో ఉంచుకొని ,కేవలం మెట్రో సిటీస్ ,సంపన్న వర్గాలకు (Rs 5000 -10000 Rs)మాత్రమే అందుబాటులో ఉన్న కెరియర్ గైడెన్స్ మరియు కౌన్సిలింగ్ సిస్టం ను రెండు రాష్ట్రాల ప్రజలకు ,ముఖ్యంగా పేద మధ్యతరగతి వారికి అందుబాటులో వుండే విధంగా ,ప్రస్తుతం ప్రాచుర్యం లో ఉన్న "ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ మరియు మెషిన్ లెర్నింగ్ సాంకేతిక(AI & ML)" తో  "Dr.TCS కెరియర్ గైడెన్స్ సెంటర్" మీ పిల్లల  విద్య సామర్ధ్యం పరీక్షించటానికి
"ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ స్ట్రీమ్ అండ్ కెరియర్ గైడెన్స్టెస్ట్ ను మీ ముందుకు తీసుకురావటం రావడం జరిగింది .

👉ఈ టెస్ట్ ద్వారా మీ పిల్లల విద్య సామర్ధ్యాన్ని పరీక్షించుకోవచ్చు .
ఈ టెస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం :
1) విద్యార్థులు తమ జీవితం లో సరైన భవిష్యత్తు మార్గాన్ని (Right Career) ఎంచుకోవడానికి

2) విద్యార్థులు  తమని గురించి తాము (Strength and Weakness ) పూర్తిగా తెలుసుకొనగలరు

3) విద్యార్థులు అంతర్లీనంగా వున్నా తమ యొక్క శక్తి యుక్తులను ,నైపుణ్యాన్ని మరియు వ్యక్తిత్వాన్ని తెలుసుకొనగలరు మరియు  వారి యొక్క Skills అనగా
👉Student Interest Subjects
👉Student Holistic Skill
👉Student 360 degree profile
👉Intelligence Quotient (IQ)
👉Physical Quotient (PQ)
👉Social Quotient (SQ)
👉Critical Thinking & Problem Solving
👉Creative Visualization
 లెవెల్స్ తెలుసుకొనవచ్చును .

👉భవిష్యత్ అవసరాలకు తగిన నైపుణ్యాలు విద్యార్థులకు ఏ రంగంలో (Career) ఉన్నాయో తెలుసుకునేందుకు ఈ పరీక్ష ఉపయోగపడుతుంది. తదనుగుణంగా  విద్యావిధానంలో మార్పులు చేయడానికి ఇది దోహదం చేస్తుంది.

👉పరీక్షలో భాగంగా పలురకాల నైపుణ్యాలను(Skills)  పరీక్షి స్తారు.గణాంకాలు,అనలిటికల్ రీజనింగ్,వెర్బల్ ఎబిలిటీ తదితర 14 విభాగాల నుండి  ప్రశ్నలుంటాయి
👉Analytical & Critical Thinking Skills
👉Creativity and Innovation 👉Discipline Manners and Character Formation
👉Emotional Intelligence
👉Language Skills
👉Leadership, Memorizing, 👉Motor Skills
👉Numerical Aptitude
👉Performing Arts,
👉Self-Motivation,
👉Social and collaboration
👉 Speech
👉Visual Perception  
👉13 నుండి 25 సంవత్సరాల విద్యార్థులు (6 వ తరగతి ఆ పైన ) పాల్గొనవచ్చు.
👉విద్యార్థులు వారి ఇంటి నుంచే ఆన్ లైన్ లో వారికీ వీలైన సమయములోనే పరీక్ష రాయవచ్చు
👉విద్యార్థులు  సాధించిన మార్కుల పై 55 పేజీల స్వష్టమైన నివేదిక  ( Career Guidance Report )  ఇవ్వడం జరుగుతుంది.

👉ఆన్ లైన్ పరీక్షకు  రుసుము చెల్లించవలెను.

👉పరీక్ష సమయం : 60Min

About Us

Personas: 10,000+
Students:   25000+
Careers   :  250+
Accuracy :  90%

Our Platform i.e AIML online Aptitude Stream and Career guidance test is

Winner of National Startup Award -2020

మరిన్ని వివరాలకు :
Dr. T.Charan Singh M.Tech, (JNTUH),Ph,D  (JNTUH)
Professor of Electrical Engineering and
Advanced and International Studies Career Counselor
Mobile No: 9032270597 (Watsapp) సంప్రదించండి.

👉మీ పిల్లల భవిష్యత్తుకు ఉపయోగ పడే ఈ విలువైన సమాచారాన్ని దయచేసి మీ మిత్రులతో లేదా మీ వాట్సాప్ ,పేస్ బుక్ మరియు ఇతర గ్రూప్ లలో షేర్ చెయ్యగలరు.🙏
8 ماه پیش در تاریخ 1402/08/17 منتشر شده است.
35,568 بـار بازدید شده
... بیشتر