Tirumala Mandira Sundara || తిరుమల మందిర ||2K|| Lyrical Video Karaoke Track ||@PRABHUDASMUSALIKUPPA

PRABHUDAS MUSALIKUPPA
PRABHUDAS MUSALIKUPPA
2.2 هزار بار بازدید - 10 ماه پیش - COPYRIGHT DISCLAIMER UNDER SECTION 107
COPYRIGHT DISCLAIMER UNDER SECTION 107 OF THE COPYRIGHT ACT 1976:
1. All Rights to Music Originating and No Copyright Infringement Intended.
2. I, PRABHUDAS MUSALIKUPPA DO NOT OWN OR CLAIM TO OWN COPYRIGHT ON ANYTHING ASSOCIATED WITH THIS SONG / VIDEO WHICH IS VESTED WITH ORIGINAL PRODUCERS.
3. Every bit of revenue if it generates, please claim it on my behalf, as non-profit video collabs and lyrical video karaoke tracks created by me do not intend to earn benefit out of it.
4. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976 allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational, or personal use tips the balance in favor of fair use.
🌼@❇️@🌺🌼🌺@❇️@🌼
Listen to me Smule online karaoke singing on https://www.smule.com/prabhudas1966
Follow me on Facebook: Facebook: prabhudas.musalikuppa
Follow me on Instagram: Instagram: prabhudasmusalikuppa
Follow me at https://np.vlip.lv/channel/zdUlNe41a4...
Follow me at https://www.faceclips.net/channel/UCm...
🌼@❇️@🌺🌼🌺@❇️@🌼
చిత్రం: మేనకోడలు
నటీనటులు: జమున & సూపర్ స్టార్ కృష్ణ
గానం: ఘంటసాల
సంగీతం: ఘంటసాల
రచన: Dr C నారాయణరెడ్డి
🌼@❇️@🌺🌼🌺@❇️@🌼
PALLAVI:
🌼@❇️@🌺🌼🌺@❇️@🌼
తిరుమల మందిర సుందరా
సుమధుర కరుణాసాగర
ఏ పేరున నిను పిలిచేనురా
ఏ రూపముగా కొలిచేనురా
తిరుమల మందిర సుందరా
సుమధుర కరుణాసాగర
🌼@❇️@🌺🌼🌺@❇️@🌼
CHARANAM1:
🌼@❇️@🌺🌼🌺@❇️@🌼
పాలకడలిలో శేషశయ్యపై
పవళంచిన శ్రీ పతివో
🌼@❇️@🌺🌼🌺@❇️@🌼
పాలకడలిలో శేషశయ్యపై
పవళంచిన శ్రీ పతివో
వెండి కొండపై
నిండు మనముతో
వెలిగే గౌరీ పతివో...
ముగురమ్మలకే
మూలపుటమ్మగా
భువిలో వెలసిన ఆదిశక్తివో
తిరుమల మందిర సుందరా
సుమధుర కరుణాసాగర

🌼@❇️@🌺🌼🌺@❇️@🌼
CHARANAM2:
🌼@❇️@🌺🌼🌺@❇️@🌼

కాంతులు చిందే
నీ ముఖబింబము
కాంచిన చాలును గడియైన
🌼@❇️@🌺🌼🌺@❇️@🌼
కాంతులు చిందే
నీ ముఖబింబము
కాంచిన చాలును గడియైన
నీ గుడి వాకిట
దివ్వెను నేనై
వెలిగిన చాలొక రేయైనా...
నీ పదములపై
కుసుమము నేనై
నిలచిన చాలును క్షణమైనా
తిరుమల మందిర సుందరా
సుమధుర కరుణాసాగర
ఏ పేరున నిను పిలిచేనురా
ఏ రూపముగా కొలిచేనురా
తిరుమల మందిర సుందరా
సుమధుర
కరుణా......సాగర

🌼@❇️@🌺🌼🌺@❇️@🌼
‪@PRABHUDASMUSALIKUPPA‬
🌼@❇️@🌺🌼🌺@❇️@🌼
10 ماه پیش در تاریخ 1402/09/24 منتشر شده است.
2,296 بـار بازدید شده
... بیشتر