Peddapalli News : డ్రై ఫ్రూట్స్ కి ఇక్కడ భారీ ఆఫర్.. కొనుగోళ్లు ఫుల్ ! #local18

News18 Telugu
News18 Telugu
301 بار بازدید - 6 ماه پیش - డ్రై ఫ్రూట్స్  తినడం వల్ల  ఆరోగ్యానికి
డ్రై ఫ్రూట్స్  తినడం వల్ల  ఆరోగ్యానికి ఎంత మంచిదనేది మన అందరికీ తెలిసిన విషయమే. డ్రై ఫ్రూట్స్ తినడం వల వాటిలో పోషకాలు, ఫైబర్  ఆరోగ్యాన్ని ఫిట్ గా ఉండేలాగా చేస్తుంది. కొందరు అల్పాహారానికి బదులుగా డ్రై ఫ్రూట్స్ నీ తింటుంటారు. ఇలా ప్రతి రోజూ డ్రై ఫ్రూట్స్ తినడం అలవాటు చేసుకోవడం ద్వారా జీర్ణ శక్తి మెరుగవుతుంది. ఇదంతా ఈరోజుల్లో అందరికీ తెలిసిన విషయమే కానీ డ్రై ఫ్రూట్ లో ఎన్ని రకాలు ఉన్నాయో మీకు తెలుసా... తెలుసుకుంటే ఇప్పుడే వెళ్లి తీసుకోవాలి అన్నట్లుగా ఉన్నాయి ఇక్కడ.

Peddapalli News : డ్రై ఫ్రూట్స్ కి ఇక్కడ భారీ ఆఫర్.. కొనుగోళ్లు ఫుల్ ! #local18 #peddapalli #peddapallinews #dryfruits #dryfruitsbusiness #local18telangana

#news18telugulive #telugunews18 #andhranews18 #telangananews18
-----------------------------------------------------------------------------------------
Follow us:
Website: https://telugu.news18.com/
Facebook: Facebook: News18Telugu
Twitter: Twitter: News18Telugu
instagram: Instagram: news18telugu

News18 Telugu is one of the leading website in Telugu.Check out the latest news from Andhra Pradesh, Telangana, India and around the world. The latest news on Tollywood, Politics, Business, Cricket, Technology, Automobile, Lifestyle & Health, and Travel.you can find not only breaking news and news headlines but also exclusive interviews, series, mythological stories and factual stories. More on telugu.news18.com.


#News18Telugu #TeluguNews
6 ماه پیش در تاریخ 1402/11/25 منتشر شده است.
301 بـار بازدید شده
... بیشتر